అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త...మీరు వాడే లిప్ష్టిక్ లతో జరబద్రం వీటిలో లెడ్ వాడుతున్నారని ఆ లెడ్ వల్ల తీవ్ర అనారోగ్య బారినపడే..అవకాశముందని ఆరోగ్య నిపునులు హెచ్చరిస్తున్నారు..నేను ఓసారి ఇంటర్ నెట్ సెర్చ్ చేస్తుండగా ..ఒ ప్రముఖ స్వచ్చంద సంస్థ జరిపిన సర్వేలు ప్రయోగాల్లో ఈనిజాలు తెలిసాయి ఆనిజాలు తెల్సుకోవాలంటే మీరు ఈ వీడియో చూడండి..ఎలాంటి లిప్ ష్టిక్ లు ప్రమాదం....ఏఏ లిప్ ష్టిక్ లవల్ల ఎంతప్రమాదంవుంది..తీసుకోవాల్సిన జాగ్రత్తలేంది అంటూ నేను చేసిన ష్టోరి..అమ్మాయిలూ మీరు మాదగ్గర ఇన్నిరకాలా ప్లేవర్ లిప్ ష్టిక్ లు ఉన్నాయి అని మురిపోవడంకాదు జరబద్రం కొన్ని జాగ్రత్తలుకుడా తీసుకుంటే మంచిది..