Saturday, November 13, 2010
అమే ప్రపంచం చాలా బాగుంది..ఇలాకూడా ఉంటారా అనిపించింది
అమే ప్రపంచం చాలా బాగుంది..ఇలాకూడా ఉంటారా అనిపించింది
నాకు ఆమె ఎప్పటినుంచో పరిచయం కాని ఎప్పుడూ ఫొన్లు చేస్తుండేది ...హలో సొల్లు కబుర్లకోసంకాదు ....మీడియాలో యాంకర్ గా పని చేస్తూ ఎచిన్న డౌట్ వచ్చినా సార్ అంటూ అన్ని విషయాలు అడిగి తెల్సుకునేది..అమెలోని ఇంటరెష్టు చూ నాకే ఆచ్చర్యం అనిపించేది...అలా ఎదైనా స్పెషల్ ప్రోగ్రాం చేస్తేసార్ ఎలా చేస్తే బాగుంటుంది అని ఓ సిన్సియర్ ష్టూడెంట్ లా అడిగేది...నాకు కూడా అమె ఇంట్రెష్టు చూస్తే అబ్బు రంగా అనిపించేది నాకు ..సబ్జేక్టు కు సీనియర్లనుంచి తెల్సుకోవడం లో ఎలాంటి ఫీలింగ్ లేకుండా అడగటం ఏదైనా విషయం చెప్పినప్పుడు తనకున్న డౌట్లు అడగటం చాలా బాగా అనిపించేది...నాకున్న తొమ్మిది సంత్సరాల సీనియార్టిని నేను కూడా అంత ఇదిగా ఉపయోగించుకోలేదేమొ అని పిస్తుంది.... చాలామంది ఈ మద్య కల్సిన వారి వల్ల తెల్సింది పుస్తకాలు చదివి తాము చాలా నేర్చుకున్నామని...అది నమ్మను జివితం పాటాలు నేర్పింస్తుంది కాని పుస్తకాకు జేష్టు గైడ్ చేస్తాయనినమ్ముతాను కాని జివితాన్ని శాసిస్తాయని నమ్మను ఎవ్వరి నమ్మకంవారిది ..చివరకు సైకాలజీ కుడా పుస్తకాలు చదివి నేర్చుకున్నారనేది నమ్మనుమరి పుస్తకాలు చదివి సైకాలజి నేర్చుకుంటే డాక్టరేట్ కు అర్దంవుండదు ...ఏదైనా జివితం నేర్పిన పాఠాలే వాస్తవాలు. ఇతరుల నమ్మకాన్ని కాదనటానికి నేనెవరు..ఎవరి నమ్మకం వారిది ఎవరి జీవితం వారిది.సరే అసలు విషయానికి వద్దాం..అలా ఆమె ప్రతి విషయం అడిగి తెల్సుకునేది అమె మాటల్లోనే తల్లి దండ్రులు ఇక్కడ లేరని చెప్పింది...ఆది పెద్ద విషయంగా తీసుకోలేదు... ఉద్యోగ భాద్యతల్లో అది కామన్ అనుకునే వాన్ని...ఎప్పుడూ కలుద్దాం అనుకునేవాళ్ళం కాని కుదిరేది కాదు..అనుకోకుండా మనస్సు ఎందుకో బాగా లేదు ఈమద్యి...జరిగుతున్న ఘటనలు నాప్రమేయం లేకుండా నన్ను ఇబ్బందుల్లోకి నెట్టుతుండటంతో ...మనస్సు రిలాక్స్ కోరుకుంటున్న తరునంలో అమెను కలుద్దాం అనుకున్నా..ఫోన్ చేస్తే బిజి బిజి వచ్చి ఆతరువాత అమె ఫోన్ లిఫ్టు చేసింది....సార్ నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నా మీరే చేసారు అంది అమె...ఎంటో యాద్రుచ్చకమొ ఏమొ తెలీదుకాని ఎవ్వరికి ఫోన్ చేసినా మీకు చేద్దాం అనుకున్నా మీకెలా తెలిసింది నేను చేయాలనుకున్నట్టు అనేవారు..సరే అసలు విషయానికి వద్దాం ..ఆరో అమెను కల్సేందుకు వేల్లాను చేప్పిన సమయానికి వచ్చింది పాపం నడుచుకుంటూ... చూసి చానారోజులైంది ఎలా ఉన్నారు సార్ అని ఆప్యాయంగా అడిగే సరికి అప్పటిదాకా వేరె విషయాల్లో పిచ్చి పిచ్చిగా ఉన్న నామనస్సుకు హాయిగా అనిపించింది..సారీ లేటైందని చెప్పి సార్ మీకు పార్టి ఇస్తాను అన్నాకదా అంటూ మీకో మంచి కొబ్బరి బోండాం ఇప్పిస్తాను సార్ అని చెప్పింది..అలా వెలదాం సార్ అని కార్లో కోద్ది దూరం వెల్లి దగ్గర్లోని చెట్టుకింద కుర్చుందాం సార్ అంది సరే అని కారును దగ్గర్లో పార్కు చేసి వెల్లి కూర్చున్నాం..సార్ చాక్లేట్ తినండి సార్ అంటూ చాకోబార్ చాక్లేట్ ఇచ్చి మొత్తంతినాలి సార్ అని ఇలా చాక్లెట్ తింటం ఇష్టం అని ఇలాంటివి తింటే తెలివి వస్తుందని ఎవరో చెప్పారంట..నాకు చాక్లేట్ బార్ ఇచ్చి మీరే మొత్తం తినాలి అని చెప్పింది ఆమె ...సరే తింటానని తింటూ అమె చెప్పింది వింటున్నా..తన జాబ్ విషయాలు శాలరి విషయం చెబుతూ తాను ఎర్పరుచుకున్న చిన్న ప్రపంచంగురించి చెప్పడం మొదలు పెట్టింది......కంప్యూటర్ కోర్సులో ఓ అమ్మాయి అమెకు పరిచయం అయిందని..అమెకు తల్లిదండ్రులు చనిపొవడంతో తన తోనే ఉంచుకుంటున్నానని చేబుతూ తనకు చేత నైనంత వరకు పెళ్ళి కూడా చేద్దాం అని అమె చెప్పడం అమె సిన్సియర్ చేస్తున్న సహాయం తెల్సుకోని జివితంలో ఎన్నో చేశా ఇలాంటి అవకాశం ఎందుకు రాలేదా అనిపించింది...చెప్పి చేసేది సహాయం కాదు చెప్పకుండా అంతా తానై చేసేదే నిజమైన సహాయం..అలా మాట్లాడుతుండగా తానకు ఓ భాద్యత కుడా ఉంది సార్ అని చెప్పింది...తమ్ముడి ని సెటిల్ చేయాలి సార్ అని చెప్పింది...వయస్సు వచ్చిందికాని ఇంకా మైండ్ అంతగా ఎదగలేదు అమ్మానాన్న తమ్ముడి గురించే ఆలోచిస్తారు ఎలాగైనా ..ఓ రూట్ లో పెట్టాలని చెప్పడంతో నాకు అనిపించింది సరే మీకు ఏ అవసరం వచ్చినా నేనుకూడా మీకు సహాయం చేస్తానని చెప్పడంతో అమె చాలా ఆనందించింది...సహాయం చేయడం నాకు కొత్తకాదు ఎవ్వరైనా నాకు నచ్చితే ఎలాంటి సాయం అయినా చేస్తాను ...గొప్పలు చెప్పు కోవడంకాదు చెప్పుకోవాల్సిన అవసరంలేదు...సరే అసలు విషయానికి వద్దాం..అలా మాట్లాడుతుండాగా సార్ కొబ్బెరి బొండాం తాగుదామా అని చెప్పి దగ్గరలోని కొబ్బెరిబోండాల కొట్టె బడ్డీ దగ్గరుకు తీసుకేల్లి కొబ్బెరి బొండాల అమెను పరిచయం చేసింది...మా రిపోర్టర్ గారు అని...అలా తాను ఇక్కడ రెగ్యులర్ గా వస్తాను అని అప్పటికే ఆమె ఆఫీస్ కు సమయం కావడంతీ ఫోన్ చేయగానే మేడం ఇక్కడే ఉన్నాను అంటూ..ఓ యువకుడు 18 సంత్స్రాలు ఉంటాయి...తాను రెగ్యులర్ గా ఈ ఆటో లోనె వస్తుంటాను నెలకు ఒక్కసారిగా డబ్బులు ఇస్తుంటాను అని చెప్పింతనకు ఓ ఆటో కొనిపిద్దాం అని అనుకుంటున్నానని చెప్పడం జరిగింది...అలా ఎప్పుడు కావాలంటే ఆటో డ్రైవర్ వచ్చి పికప్ చేసుకుంటాడంట తన లైఫ్ లో చేస్తున్న మరో మంచి పని అని అనిపించింది...ఇలా ఒంటరిగా ఉండే అమ్మాయి ఇన్ని ఆశయాకతీ జీవిస్తూ ఓచిన్న ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోవడం బాగా అనిపించింది.. ఇదే కాదండోయి తనకు సెలవు ఉన్నప్పుడు ఓల్డేజ్ హొంలో సర్వీస్ చేస్తుందట అదేకాదు అప్పుడప్పుడూ తాను ..ఫిజికల్లీ మెంటల్ హేండీ కాప్డ్ సంస్థల్లో కుడా అప్పు డప్పుడూ వాలంటరిగా సర్వీస్ అందిస్తూ సేలవులను గడుపుతాను అని చెప్పడంకూడా అమె ప్రపంచంలో మరో మలుపు ఏంటో సమాజానికి మనం చాలా చేస్తుంటాం అని బిల్డప్ ఇస్తున్నట్టుగా అనిపించింది అమె మీద గౌరవం పెరిగింది ఎందరో అమ్మాయిలను చుశాగాని ఇలా తనకంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోన్న అమె ప్రత్యేకత చెప్పాలని పించింది..ఎంతో మొడరన్ గా కనిపించే అమె ఇలా తనకంటూ ప్ర్రత్యేక ప్రపంచం ఏర్పాటు చేసుకోవడం బాగుంది కదూ...అమ్మాయిలు ప్రేమ దోమ చత్తకాదు కాకుండా ఇతరులకు ఎంతవరకు సహాయం చేసామా చేస్తున్నామా అని ఒక్కసారి ఆలో చించండి