Thursday, November 11, 2010
గతం అందకారం అయితే.. భవిష్యత్ మాత్రం కచ్చితంగా పూలబాటే
గతం అందకారం అయితే.. భవిష్యత్ మాత్రం కచ్చితంగా పూలబాటే
గతం లో జరిగిన విషయాలు తల్చుకోని తిరిగిరాని జ్జాపకాలకు గుర్తు చేసుకోకండి
గతం మర్చి పోలేదైనా అది తిరిగిరాదు అని తెల్సుకున్నప్పుడు భవిష్యత్ పై ఆశలు పెట్టుకొని ముందుకెళ్ళండి
గంతం తిరిగిరాదు ఆరోజులు మళ్ళీ వస్తే బాగుండు అనే బ్రమలు వీడండీ
గతం కంటే భవిష్యత్ ఇంకా చాలా అందంగా ఉండొచ్చు..ఆశపడటం లోతప్పు లేదు భవిష్యత్ లోజరిగేదే నిజం..గతం కల్పన అని మర్చిపొండి
గతం తీపిజ్ఞాపకాలంటూ ఎదవ సోది ఆపండి భవిష్యత్ అంతకంటే తీయ్యగా మార్చుకోవచ్చు
గతం జ్ఞాపకం మిగిలిపోతుంది కాని తిరిగిరాదు..భవిష్యత్ ను నీ కనుగునంగా మార్చుకో
ఇప్పుడనిపిస్తుంది గతం నాకు వద్దు..అదోపీడకలగా మర్చిపోవాలని భవిష్యత్ లో ఇంకా అంతకంటే తీపి జ్ఞాపకాలుంటాయని
ఏంటో గతం భవిష్యత్ అంటూ సోది చెబుతున్నట్టు అనిపిస్తుంది..కదా..?
ఎంటో చెప్పాలనుకున్నది సరిగ్గా చేప్పలేక పోతున్నాకదా?...
సరే మీ బుర్రలు ఎందుకు పాడు చేయాలి కొంచెం కన్ ప్యూజన్ లో ఉన్నా చెప్పాలను కున్నది చెప్పలేకపోతున్నా..ఉంటామరి మళ్ళీ కలుద్దా..మీ....?