. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, November 14, 2010

బాధ అంటే తెలీదు అందం గా అల్లుకున్న స్నేహ బంధాలు తప్ప


బాధ అంటే తెలీదు అప్పటి వరకు బాధ అంటే తెలీదు అందం గా అల్లుకున్న స్నేహ బంధాలు తప్ప కన్నీళ్ళు అంటే తెలీదు నవ్వి నవ్వి కనుచెలమలు నిండడం తప్ప కష్టాలంటే తెలీదు నేస్తాలతో చిన్న చిన్న అలుకలు తప్ప విడిపోవడం అంటే తెలీదు సాయంత్రాలు నడవడం తప్ప మౌనంగ వుండడం తెలీదు సెలయేరులా గల గలా మాట్లాడడం తప్ప మరి ఈరోజేమిటి.. నవ్వులన్ని జ్ఞాపకాల్లో చేరిపోతున్నాయి అందమయిన బంధాలన్ని ఆటోగ్రాఫ్ లో భాషగా మారిపోతున్నాయి మనసులేమిటి మాటలని దాచేస్తున్నాయి వీడుకోలు చెప్పడం అంత కష్టమా?అరే...ఇదేమిటి?ఆకాశంలో కదా మేఘాలున్నాయి మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?...

కళ్ళలో దాగిన చిన్న కన్నీటి బొట్టు జారిగుండె లోని ఎంత భారాన్ని దించింది...ఈ రోజే కన్నీటి బరువు తెలుసుకున్నానుఇందరి ప్రియ నేస్తాల సమక్షం కూడాఇవ్వని ఓదార్పు ఒక్కరి స్పర్శ అందించింది...ఈ రోజే ఒక ఆత్మీయుడిని తెలుసుకున్నానుఇన్ని తెలిపిన ఈ కష్టం ఇపుడు నాకిష్టమైందిఈ రోజు నాకెంతో విలువైనదిగోల పెడుతున్న మాటల గువ్వలను ఎగరనీయకుండా భావాల రూపం లోగుండె లోనే బందించేస్తూఇంకా ఎంత కాలమిలా..?మనసుకి స్నేహం మత్తు నిచ్చి నిద్రపుచ్చుతూమాటలకు మౌనం భాషనేర్పినవ్వుకుంటూఇంకా ఎంతకాలమిలా..?ఆగని కాలంకేసి భారంగా చూస్తూభారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూచూస్తూ..చూస్తూ..చెలిని దూరం చేసుకుంటూఇంకా ఎంత కాలమిలా..?
తొలి పొద్దులో గరిక పూవుపైమంచు తాకి మైమరచింది నేనేనా?ముంగిట ముగ్గుకి రంగులద్దిమురిసిపోయిన మనిషి నేనేనా?వాన చినుకుల్లో కలిసి తడిసిఅలిసిపోయిన మనసు నాదేనా?రేకులు రాలుతున్న పూవును చూసిచెక్కిలి జారిన కన్నీరు నాదేనా?ఏది అప్పటి సున్నితత్వం?ఏది అప్పటి భావుకత్వం?వయసు పెరిగేకొద్దీమనసు చిన్నదయిపోతుందా?ధనం వచ్చేకొద్దీఆనందం విలువ పెరిగిపోతుందా?ప్రతి రాత్రి నను పలుకరిస్తూ మా ఇంటి కిటికీ లో నవ్వుతూ చంద్రుడు! వెన్నెల ఊసులెన్నో చెపుతూ కన్నెగుండెల్లో ఊహలెన్నొ నింపుతాడు ! ఏతారకతో స్నేహం కుదిరిందో ఇటురానేలేదు ఈరోజు నిశీధినేలే నెలరాజు! లోకమంతా చీకటి... కన్నె మనసులోనూ అదే చీకటి...చెప్పలేని ఏదో వెలితి !ఆ చిలిపి స్నేహితుడు చెంతచేరే చల్లని రోజెపుడు