ప్రేమ...దోమ...వీటిల్లో...ఏదిగొప్ప?...
ప్రేమ మనస్సులో మొదలైతే మనస్సును తొలుస్తూనే ఉంటుంది
దోమ కుడితే కుట్టిందికూడా తెలీదు...దోమను బట్టి జబ్బులు వచ్చి ఇబ్బంది పెడతాయి
ప్రేమ అది ఒక్కోసాని నిజంలా జీవితంలో ఎంటరై జీవితాన్ని అల్ల కల్లోలంచేస్తుంది
దోమేనయం దాని వల్ల ఒక్కసారే ఇబ్బందికలుగుతుంది...అలా మనల్ని కుట్టే క్రమంలోఅది చనిపోయే అవకాశాలు ఎక్కువ
ప్రేమ అనేది మనస్సులో కుట్టిందో అంతే ... అవతలి వాళ్ళు అన్న ఆ చిన్నమాట తో ఇవతలి వాళ్ళు పీక్కోలేక లాక్కోలేకచావాలి.. ఆమాట అన్న వాళ్ళు బాగానే ఉంటారు ...ఎందుకంటే ఆతరువాత వాళ్ళు తమ డెషిషన్ మార్చుకొన్నారనుకో
ఇంక అంతే వాడు అవుట్ కాని ఆ మాట అన్నవాళ్ళు మరొకరికి హేపీగా చేప్పేస్తారు వీడు మాత్రం పిచ్చోడిలా ఆ మాట గుర్తుకు తెచ్చుకొని తెగ ఫీల్ అవుతుంటాడు
సో దోమ కుట్టినా ఫీల అవమాకండి ఆదోమ మనల్ని కుట్టడంలో ప్రాణాల కు తెగించి కుడుతుంది ఆకుట్టడంలో మాత్రం మన వద్ద దానికి రక్తందొరుకుతుందో లేదో మరి..?
ఎవ్వరన్న మిమ్మల్ని " ఐ లవ్ యు " అన్నారనుకో..కాస్త వెనకాముందు ఆలోచించు తోందరపడి నిర్నయంతీకు కో నిన్ను అన్నవాళ్ళు ఎంతవరకు నిజంగా అన్నారు అన్నదాని కి కట్టు బడివున్నరా లేదో....ఏమీ ఆలో చించకుండా తొందర పడ్డావో
ఇక అంతే...జీవితాంతం ఫీల్ అవుతా ఉండాల్సిందే మరో దేవదాసులా..జర బద్రం బిడ్డా..