అనుకున్న వన్నీజరగవు...జరిగేవన్నీ నిజాలుకావు..
వాతావరనం చల్లగా ఉందికదాని వర్షం పడాలి అన్న రూలేంలేదుగా..
మనసు విప్పి మాట్లాడిన ప్రతివారు...నీకే సొంతం అన్న రూల్ ఎమైనా ఉందా...
అన్నీ నీకు నీవు ఉహించుకోవడం నీ తప్పు ....రివర్సు అయిందని భాదపడి తేకూడా నీ తప్పే
ప్రతిదీ నా సొంతం అనే మాట మర్చిపో అలా అనుకొని లోతుగా ఆలోచించావనుకో మిగిలేది సూన్యమే
సూన్యింలోకి తీక్షనంగా చూడు అప్పుడు తెలుస్తోంది జీవిత సత్యం...
నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్ళుంటారు కాస్త లేటయినా వారికోసం వెయిట్ చేయి..నీవు నాకిష్టం అంటూ ఎవ్వరీ వెంటపడకు..
ఒకవేల ఎవ్వరైనా నిన్ను ఇష్టపడ్డారు అని చెప్పినా ఎంతవరకు నిజమో తేల్చుకో తొందర పడ్డావో బోల్తా పడ్డట్టే బ్రదర్..
కనిపించే వన్నీ నిజాలు కావు కనిపించనివన్నీ అవాస్తవాలు కాదు ఎప్పుడూ నిజం నిజమే
ఇష్టంలో కష్టమున్నా ...అది అయిష్టంగా మారినప్పుడు గుండె దైర్యిం చేసుకో లేకపోతె నష్టపోయేది నీవే...
దేనికీ కారనాలు వెతక్కు ..అలా వెతుక్కుంటూ పోతే మిగిలేది దుక్కమే..
వాస్తవంలో జీవించడానికి ప్రయత్నంచేయి...అది అప్పుడప్పుడూ కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు..
నీకు జరిగేది ప్రతిదీ నీజంకాదు...నిజంలా కనిపిస్తుంది...అక్కోసారి అదే నీజం అబద్దంకావచ్చు కుడా..