. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, October 4, 2010

మనసు పులకించి గిలిగింతలు పెట్టే "ఎస్.ఎం.ఎస్" లు చూద్దామా

1)సంతోషాన్ని యిన్ బాక్స్ లో,
బాధని అవుట్ బాక్స్ లో,
చిరునవ్వుని సెంట్ చేయి,
కోపాన్ని డిలేట్ చేయి,
మనసుని వైబ్రేట్ చేసి చూడు,
జీవితం రింగ్ టోన్ అవుతుంది.

2) నిన్ను కాదనే నా వాళ్ళు
నన్ను కాదనే నీ వాళ్ళు ,
మనసుని వదలని బంధాలు
మన పాదాలకు సంకెళ్ళు,
అన్ని మరచి పోదాం కొన్నాళ్ళు ,
వెంటాడే పెద్దరికాలు
కాటేసే కట్టుభాట్లు
ఈ నేలమీద నిలువనియక పోతే .....
చితిలోనైన కలసి
కాపురముందాం వెయ్యేళ్ళు....

3) రాత్రి పడుకునేటప్పుడు
దోమలు కరవకుండా
ఉండాలంటే ...?
?
?
దోమలు పడుకున్నాక
పడుకోండి...

4) ఐడియాలో ఉద్యోగం ఉంది చేస్తావా?
అర్హత : 10వ తరగతి ఫెయిల్
జీతం : రూ. 40,000/-
ఉద్యోగం : ఐడియా టవర్ మీద కూర్చుని
ఎయిర్ టెల్ సిగ్నల్స్ ఆపాలి....

5 ) ఏ వైపు చూసినా
నీ రూపే కనిపిస్తూవుంటే,
నేను తీసుకునే ప్రతిశ్వాసకీ
నీవే గుర్తొస్తుంటే,
క్షణ క్షణం నా నీడలా
నన్ను వెంటాడుతుంటే,
ప్రతి రాత్రి కలగా వచ్చి
నన్ను కవ్విస్తుంటే,

6) కాలేజ్ - బొమ్మరిల్లు,

స్టూడెంట్ - సైనికుడు,

క్లాస్ - అప్పుడప్పుడు,

పరీక్షలు - అనుకోకుండా ఒక రోజు,

పరీక్ష పేపర్ - అపరిచితుడు,

లెక్కలు - ఘర్షన,

కాపి - ఒకరికొకరు,

స్లిప్స్ - ఆపధ్బందవుడు,

రిజల్ట్స్ - అదృష్టం,

పాస్ - స్టూడెంట్ నెం:1,

ఫెయిల్ - అంతులేని కధ,

సప్లిమెంటరి - నువ్వొస్తానంటే నేనొద్దంటానా,
మొదటి సంవత్సరం - బుద్దిమంతుడు,
రెండవ సంవత్సరం - కంత్రి,
మూడవ సంవత్సరం - పోకిరి,
నాల్గవ సంవత్సరం - దేశముదురు,
పేరెంట్స్ మార్క్స్ గురించి అడిగితే - ఆ ఒక్కటి అడక్కు...!
ఏమి చేయను ప్రియతమా....!

7)చూపులు ఆగవు
నిన్ను చూసేవరకూ
పెదాలలో మౌనం
నువ్వు పలకరించే వరకూ
గుండెల్లో దిగులు
నీ చిరునవ్వు చూసే వరకూ
ఈ పయనం ఆగదు
నిన్ను చేరే వరకూ
ఈ ప్రాణం పోదు
నీ ప్రేమ పొందే వరకూ...

8) నువ్వు కావాలి
0% నీ కోపం కావాలి
60% నీ సహాయం కావాలి
80% నీ మాటలు కావాలి
70% నీ ఎస్.ఎం.ఎస్ కావాలి
90% నీ చిరునవ్వు కావాలి
అన్నిటికి మించి 100% నువ్వు కావాలి

9)అమ్మాయిలను ప్రేమించొద్దు
'ఐడియా' అమ్మాయిలను ప్రేమించొద్దు, ఎందుకంటే
ఆమె నీ జీవితాన్ని మార్చవచ్చు,
'ఎయిర్ టెల్' అమ్మాయిలను ప్రేమించొద్దు, ఎందుకంటే
ఆమె నీ ప్రేమను ఇతరులకు చెబుతుంది
'హచ్' అమ్మాయిలను ప్రయత్నించండి, ఎందుకంటే
మీరు ఎక్కడికి వెళ్ళినా
ఆమె మీ వెంటే వుంటుంది ...

10)"బట్టతల" వుంటే
భార్య : ఏవండీ! "బట్టతల" వుంటే
చాలా గొప్పవాళ్ళు అవుతారంట నిజమేనా?
భర్త: ఓసి చెవిటిదానా
అది "బట్టతల" కాదే ..."పట్టుదల"

( Note :- సేకరన--->http://sitaramsms.blogspot.com )