. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, January 7, 2013

మనసు పులకించిన వేళ ---- కవిత పార్టు-1


సాయంత్రం సంద్యి
పిల్లగాలులు పలకరిస్తూ
పులకరిస్తున్న వేళ
తనువు మర్చి తన్మయత్మలో
ఎదురు చూపులు

చిరుగాలుల చిరుస్పర్శలు..
లయబద్దంగా వస్తున్న
తియ్యటి సంగీతం
అప్పుడే గుప్పుమన్న
నీ వంటి పరిమళం
పిల్లగాలి తత్తరపాటు..
దగ్గ్రగా వస్తున్న ఓ చిన్నది
చెట్ల కొమ్మల మద్యినుంచి దొంగచూపులు..
చూస్తున్న సరిగ్గా
కనిపించదేమి అని తత్తరపాటు
దగ్గరగా వస్తున్న ఓ చిన్నది
తన చిరు మందహాసంతో జారిపోతున్న క్షణాలు..

వెన్నెలెప్పుడు నిద్రపోయిందో
తెలీని అచేతనస్థితి!!
నాపక్కనే వెలుతూ
చూసిన కోరచూపులు
గుండెను అలా సర్రున కోశాయి..
ప్రతినరం ఒక్కొక్కొటిగా తెగినంత తీయ్యటి భాద

అటుగా వెళ్ళీ
ఎటుగా వచ్చావో
నీకోసం నాకళ్ళూ తడుముతుండగా
పక్కనే కూర్చున్న నీవు..
కరెంటు ఎక్కువై టప్పున బల్బు పగిలినట్టు
ఒక్కసారిగా పగిలిన నాచిన్నిగుండె
గుండెలదరగా మనసు చెదరగా
పక్కన నీవు..నిజమాకలనా
ఏదురు చూసిన క్షనాలు
ఇలా ఒక్కసారిగా
మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి

Saturday, January 5, 2013

ఇద్దరి మనసుల మాద్యా మౌనం రాజ్యిమేలుతోంది

ప్రియా కాని కాలం గడిచేకొద్దీ 
అనుమానపు చిగుళ్ళు తొడుగుతున్నాయి
ఎవరో ఇద్దరి మద్యా పెట్టిన చిచ్చు రగిలింది
అపార్ధాల ముళ్ళు గుచ్చుకుంటున్నాయి
ఆవేశపు తెగుళ్ళు సోకాయి
ఇద్దరి మద్యా ఇగో వచ్చి కూర్చుంది.
మాటలు అజ్ఞాతం చేస్తూ
ఇద్దరి మనసుల మాద్యా మౌనం రాజ్యిమేలుతోంది
ఆరాజ్యింలో రాజు, రాణీ ఉన్నా
పలుకరించే మనిషిలేక
చావ చచ్చిన మనిషిలా నీకోసం రోదిస్తున్నా
నీకది వినిపిస్తున్నా.. వింతగా చూస్తున్నావెందుకో ప్రియా

ప్రియా మరేం చేద్దాం? మనిద్దరి మద్యా ఉన్న అహం అనే కలుపును తొలగించి , నమ్మకపు వేళ్ళను పటిష్టంగా ఉంచడానికి ఇంకొంచెం ప్రేమ పన్నీరును చిలకరిద్దామా.. అప్పుడు మన స్నేహపు చెట్లు ఏపుగా పెరుగుతాయి అప్పుడు వాటీజోలికి రాకుండా ఇద్దరం కాపాడుకుందామా ..ప్రియా

ప్రియా మరేం చేద్దాం? 
మనిద్దరి మద్యా ఉన్న 
అహం అనే కలుపును తొలగించి ,
నమ్మకపు వేళ్ళను పటిష్టంగా ఉంచడానికి
ఇంకొంచెం ప్రేమ పన్నీరును చిలకరిద్దామా..
అప్పుడు మన స్నేహపు చెట్లు ఏపుగా పెరుగుతాయి 
అప్పుడు వాటీజోలికి రాకుండా ఇద్దరం కాపాడుకుందామా ..ప్రియా

కన్నీటి వర్షం భోరున కురుస్తుంది

ప్రియా కనురెప్పల దుప్పటి కప్పి
కంటి పాపను నిద్రపుచ్చుదాం అంటే
కన్నీటి వర్షం భోరున కురుస్తుంది

ప్రియా నీ గుండె గదిలో చోటు ఇచ్చి
నీ మనసు నా మనసు కు తోడుగా నిద్రపుచ్చి
ప్రేమ పానుపు పై నన్ను చల్లగా నిద్రపోనివ్వవా

Wednesday, January 2, 2013

ప్రశ్నించే ధైర్యం చాలక అనుదినం నాకు నేను దూరమవుతూ


ప్రియానిన్ను తలవకుండా
నిమిషం అయినా
ఉండాలని అనుకుంటాను.
కానీ నువ్వు వేలివేసిన మనసు
నాకన్నా ముందే
నిన్ను తలచుకుంటుంది,......!!
నీ పేరుని అయినా మర్చిపోవాలని
పెదవిని మౌనంతో బంధిస్తే,
కానీ నువ్వు నిందించిన
హృదయం నీ ఊసులని
గుండె చప్పుడుగా మార్చుకుంది.
నువ్వు దూరం అయ్యావని కన్నీటికి,....
తెలిసిన,నీ జ్ఞాపకాలని
కమ్మని కవితలుగా
కనుపాప నాకు అందించింది ప్రియా
నీ స్నేహంలో పొందిన
ఆనందం కన్నా
నీ ప్రేమ నాకు స్వంతం కాదనే నిజం
అనుక్షణం దహిస్తున్న,
నేస్తం నిన్ను
ప్రశ్నించే ధైర్యం చాలక అనుదినం నాకు
నేను దూరమవుతూ బ్రతుకుతున్నప్రియా

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..

పల్లవి:
ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను..

నా గుండె ఏనాడో చేజారి పోయింది..
నీ నీడగా మారి..నా వైపు రానంది..
దూరాన ఉంటూనే.. ఏం మాయ చేసావో..

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను..

చరణం:
నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము..గడిపేదెలా కాలం

పగలైనా కాసేపు పని చేసుకోనీవు..
నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము

ఏ వైపు చూస్తున్నా.. నీ రూపే తోచింది..
నువుకాక వేరేదీ కనిపించనంటోంది

ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది!

నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటునే.. ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో..నను నిలవనీకుంది..

మతిపోయి నేనుంటే..నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను..

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..

చిత్రం: గులాబి
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: శశి ప్రీతమ్
గానం: సునీత


Tuesday, January 1, 2013

నామనస్సులోని ..నీ జ్ఞాపకాలతో కొట్లాడుతూ


నే నొక్కడినే ఒంటరిగా
ఒంటరిగా నేనొక్కడినే
నా మూల గదిలో
గదిలోని మూలలో
నామనస్సులోని 
నీ జ్ఞాపకాలతో కొట్లాడుతూ


జీవితపు తెల్ల డైరీలోని
నల్ల పేజీల చేదు నిజాలు
నన్ను ముద్దాయిని చేసి
నిలదీసి సంజాయిషీ 
అడుగుతున్నాయి ప్రియా

అపరాధ భావాలనఅంతర్మదనంతో
ప్రతిరాత్రి నిన్నే తలస్తూ
కన్నీళ్ళతో తలగడను తడుపుతూ
మౌనంగా రోధిస్తూ
నాలోని నన్ను శోధిస్తూ
ఒంటరిగా నేనొక్కడినే
నేనొక్కడినే ఒంటరిగా
నీవు లేని నేను లేను అని తెల్సీ

గదిలో గది వెలుపల స్థబ్ధత ఉన్నా
హృదయాంతరాలలో 
మాత్రం విస్ఫోటనాల ప్రకంపనలు
ముగింపు లేని 
ఈ జీవిత సమస్యల పరంపరలో
శాశ్వత విజయం కోసం పరితపిస్తూ
మనసంతా గాయాలతో
నిరీక్షిస్తున్న క్షతగాత్రడిని

స్వార్దం కోసం కొందరాడిని 
నాటాకానికి సమిదనైనా..
గెలుపు దరి చేరని ఓటరినైనా..
ఆశసన్నగిళ్ళింది
మనసు నీరస పడింది
నాకు చావు దగ్గరకొచ్చినట్టుంది ప్రియా