. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, July 2, 2012

నేనేమైపోతున్నానూ నాకేమౌతుందో తెలీని పరిస్థితి ప్రియా


నీ ధ్యాసే...
నలుగురిలో ఉన్నా నీ ధ్యాసే..
నాలుగు గోడల మధ్యా నీ ధ్యాసే...
నడిచే దారంతా నీ ధ్యాసే...
నిదురమాని రేయంతా నీ ధ్యాసే...
పెదాలు చిరునవ్వుల్ని మర్చిపోయి నీ ధ్యాసే...
కనులు కన్నీటిని ఓలకబోస్తున్నా నీ ధ్యాసే...
చిరుగాలుల పలకరింప్పుల్లొ నీ ధ్యాసే...
చిరుజల్లుల పులకరింత్తల్లొనూ నీ ధ్యాసే..
ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే...
ఏపని చేస్తున్నా..ఎటుపోతున్నా నీధ్యాసే
నేనేమైపోతున్నానూ నాకేమౌతుందో తెలీని పరిస్థితి ప్రియా

నీవే కావాలంటున్నా నా మధి భాష నీకు అర్దం కాదా ప్రియా


ఎగసి పడే భాధనంత గుండెళ్ళో పెట్టుకొని
కంటనీరు కనిపించనీయకుండే నేను చేస్తున్న విఫల ప్రయత్నం
నా గుపెడంత గుండెలోన నీవు చేస్తున్న అలజడి
బద్రంగా దాచిఉంచినా..ఇంకా తెల్సుకోలేకపొయావా ప్రియా
నా గుండెలో దాగలేని నీ జ్ఞాపకాల అలలు
నీకోసం ఉరకలేస్తూ పరుగుతీస్తూ
నీవే కావాలంటున్నా నా మధి భాష నీకు అర్దం కాదా ప్రియా
ఇవి వాన .చినుకులు కాదు...,కనుల నుండి కారుతుంది జలపతమలే
నీ ఊహల తో కంటి చూపు మసకబారింది
నీవు నాదానివి కాదన్ననిజం గుండె బరువుతో క్రుంగిపోయింది
కారి కారి కన్నీరు ఆవిరైంది ప్రియా
కనులు ఎండి ఎర్రబారి ఫొయాయి ప్రియా
నాకు నిన్ను తలచుకోకుండా పొద్దు గడవదు రేయి నిలవదు ప్రియా
కలల స్వప్నం చెరిరిపోయి నన్నోడించిది కదా...?
కంట నీరుగా తరలిపోయి..నీవెవరని నన్నే ప్రశ్నిస్తుంది ప్రియా
జ్ఞాపకాలను వీడిపోయింది..నన్ను ఒంటరిని చేసింది ప్రియా
గాలి వానలోనన్ను వదలి బికారిగా మార్చింది ప్రియా

నీ మౌనమే మనసుని బాధ పెడుతుంది,


నా ప్రేమకు ప్రేరణ నువ్వు,
నా గుండెకి ఊపిరి నువ్వు,
ఎదను గెలవాలన్న,
వేదన పెట్టాలన్నా,నీకే సాధ్యం చెలి,
ఎవరో తెలియని నువ్వు,ఎందుకు నా మనసుని శాసిస్తున్నావు,
ప్రేమ నేరమా మరి,
ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు.
నీ మౌనమే మనసుని బాధ పెడుతుంది,
నీ రూపమే హృదయాన్ని ఆక్రమించింది,
అసలు ఎమిటీ బాధ, గాయం కనబడని బాధ,
మనసుని వేధించే బాధ,
ప్రేమ అంటే బాధేనా,
మనసు మనల్ని మరచి,
మనల్ని వదిలి వెళ్ళిపోవటమేనా ప్రేమంటే?
నన్ను నన్నుగా వుండనీయదెందుకు?
నీ రూపాన్ని నా కనుల నుండి కదలనీయదెందుకు?
నీ ఉహలని నా ఊపిరిగా మర్చింది ఎందుకు?
ఏ ప్రశ్నకి సమాధానం తెలియదు,
తెలిసి నువ్వు నాకు చేరువవవు,

Sunday, July 1, 2012

నాకలలని కలల్లు గా మిగిల్చావు కన్నీటి దారలకు అర్దం లేకుండా చేసావు...ప్రియా

నిన్ను కలవాలని అనుకున్నాను..ప్రియా
కలలు కనకు అన్నావునీతో నడవాలి అనుకున్నాను...ప్రియా
నాకు నడక రాదు అన్నావునీతో మట్లాడలి అనుకున్నాను..ప్రియా
మనస్కరించదం లేదు అన్నావు"నీతొ శాశ్వతంగా జీవించాలనుకున్నాను...ప్రియా
కాని కుదరదు అన్నావు"నీతో ఒక్కొక్క అడుగు వేద్దాం అనుకున్నాను...ప్రియా
ఒంటరి వాడ్ని చేసావు నిన్ను గెలుచుకుందాం అనుకున్నాను...ప్రియా
నన్ను గేళి చెసావునీకొసం ఎన్నాల్లొ ఎదురు చుసాను...ప్రియా
నాతొ పని ఎమిటి అన్నావుకంటి పాప కంటే ఎక్కువగా ప్రేమించాను..ప్రియా
కన్నీల్లే మిగిల్చావునువ్వే నా లోకం అనుకున్నాను...ప్రియా
.కాని లొకన్నే చీకటి చెసావుఇంకేమి చేయాలి నేస్తం...ప్రియా
నీ కోసం???"నీకోసం కలలు కంటూ కూర్చున్నాను...ప్రియా
కాని వాటిని నువ్వు కలగానే చేసావు.." కారనం లేని కలలుగా మిగిల్చావు ...ప్రియా
నాకలలని కలల్లు గా మిగిల్చావు కన్నీటి దారలకు అర్దం లేకుండా చేసావు...ప్రియా

నన్ను క్షమించవా.....?..నీవెక్కడ ఉన్నా సంతోషంగా ఉండు ప్రియతమా..?

నా హృదయస్పందన నీదన్నా ...అయినా నీనుంచి సమాదానం లేదు


నీ స్వాస నాది కావాలని ఆశపడ్డాను..
తర్వాత అది అత్యాస అని తేల్చావు..
నీతో ఏడడుగులు నడవాలంటే..నీవెవరని అడిగావు
నీవు లేనిది నాజీవితం లేదంటే ..అవునా అన్నావు..?
నీ శ్వాసే నాది అంటే ఛా అన్నావు..ఈ నిజాల్ని ఎప్పుడు నమ్ముతావు
నా హృదయస్పందన నీదన్నా ...అయినా నీనుంచి సమాదానం లేదు
చివరికి నాకు తెల్సింది ..నీకు హృదయం లేదని
ప్రేమనే ఆశచూపి అఘాదం లోకి నెట్టావు..చూసి నవ్వుతున్నావు
చివరి క్షనాలు అని తెల్సినా..నీ లో ఎలాంటీ మార్పులేదు రాదు మరి నేను..?

ఎక్కడో మిణుకుమిణుకుమంటున్న దివ్వెలా నీ జ్ఞాపకాన్ని చూశాను



నా ఆలోచనలు గూడులేని గువ్వల్లాగా అనంతమైన ఆకాశంలోకి అంగలార్చినప్పుడు... పనీపాటా లేని దివారాత్రాలు చీకటిలో, వెలుతురులో కొట్టుకుపోయినప్పుడు...దూరంగా నీ ముఖాన్ని చూశాను. ఆ వెలుగులో నా హృదయం లోగొంతుక పాటలగా బద్దలయ్యింది. ఈ వేకువ జామున సూర్యుడి లేత కిరణాలు పూలపైని చెమ్మపై పడగానే అవి మరకతాల్లా మెరిసాయి. సముద్రాలపై ఒంటరిగా తిరిగే పక్షి ఆ పాట అందుకుంది.
.....
నా గొంతు బిగించి ఒక పాట ఎత్తుకోవాలని ఉంది. నిన్ను కలిసిన క్షణాన నాలో కలిగిన ఈ మమైకాన్ని ఒడిసిపట్టుకుని... నా గాత్ర మాధుర్యాన్ని గుక్కతిప్పుకోకుండా చేస్తాను.కిటికీ తెరిచి బయటికి నీకోసం తొంగి చూశాను. దారిపొడవునా నిర్మానుష్యంగా ఉంది. చక్రాల జాడలు వీధి దాటి వెళ్లాయి. అలసిన సూరీడు లేత పసుపు కిరణాల కుబుసాన్ని విడుచుకుంటూ నీలి సాగరంలోకి తనని తాను ఒంపేసుకున్నాడు. ఇంతలోనే పెద్ద నల్లని మేఘమొకటి సూరీడుని కమ్మేసింది. మెల్లగా నేను సముద్రంలాగా సద్దుమణిగి చీకటిలోకి కుంగిపోయాను.
.....
నా లోలోపలి అంచుల్లో ఎక్కడో మిణుకుమిణుకుమంటున్న దివ్వెలా నీ జ్ఞాపకాన్ని చూశాను. అది ముమ్మాటికీ నీ జ్ఞాపకమే. కాలం పాదాలకింద పడి అదికూడా నలిగిపోతుందేమోనని భయపడ్డాను. పగలు అయిపోతుందంటే నా జీవితమే ముగిసిపోతుందేమోనన్నంత భయమేస్తుంది. సాయంత్రం సముద్రం పక్కన కూర్చున్న గుంపులో ప్రతి ముఖంలో నిన్నే వెదుకుతాను. లోకమంతా కునుకు తీస్తున్న ఘడియల్లో నేను మెలకువను వింటుంటాను. ఇలాంటిదే ఒకరాత్రి ఈ తోటలో మనమిద్దరం కూర్చున్నప్పుడు ఈ తెలియని ముగింపును ఊహించి ఏడ్చాను.