. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, November 16, 2015

నేను నమ్మిన అందరూ మోసగత్తెలే

నువ్వు తడిమి తడిమి వెళ్ళిపోయావు
రమ్మనడానికి నా వద్ద మాటల్లేవు
నమ్మిన నన్ను మోసం చేశావు
మరొకరి వంచన చేసి
నమ్మింనట్టేట ముంచి
వేరొకరితో నన్ను అవహేలన చేయడానికా 
నన్ను పరిచయం చేసుకొన్నావు 
నన్నిలా అవమానించడానికా 
నేనంతే ఇష్టం అన్నావు 
ఏంటొ నాలో జ్ఞాపకాలు 
గడ్డకట్టాయి ..నన్ను ఒంటరిని చేశావు 
మాటలన్నీ ఆరిపోయాక
పెదాలు ప్రేమలేక ఎండిపోయాయి 

నిన్ను పలకరించాలని ఆశగా వచ్చాను

ఇక్కడ నువ్వు లేవు..
తరచి చూస్తే మరొకరివంచన చేరి 
నను వెక్కిరిస్తున్నావు 
నన్ను అవహేలన చేస్తున్నావు 
ఏంటో అందరు ఆనందంగా నవ్వుతున్నారు 
నేను ఒక్కడినే ఏడుస్తుంటే 
ఎవరి వడీలోనో చేరి 
నీవు నన్ను అవహేలన చేస్తున్నావు 
నిన్ను ఎంట నమ్మాను 
నివే నా జీవితం అనుకొన్నా 
కాణి నీవింత  చీటర్ వని తెలియక 
ఎంటో ఇంకా నోకోసమే నా హృదయం 
తపిస్తోంది ... నాకేందుకో 
నీళాంటి వాల్లే తారసపడతారు 
అందరూ మోసగత్తెలే 
నమ్మించి మోసం చేసేవాళ్లే 

ప్రపంచంలో నేను తప్ప
అందరు ఆనందంగా వున్నారు 
నేను నమ్మిన అందరూ మోసగత్తెలే 

అలసిన దేహమొకటి తగిలించి వెళ్లావు
తొంగి చూస్తే లోపల నలిగిన మనసు

ఒకొక్క మడత విప్పుతుంటే
గాజు గది ఒకటి పగులుతున్న చప్పుడు

పారుతున్న నేను తప్ప
నా దగ్గర లేపనమేమీ లేదు పూయడానికి
ఎండిపోయిన ఆకులా 
నలిగిపోయిన మనసులా 
ఒంటరిగా ఏదుస్తున్నా 
నిన్ను నమ్మిన పాపానికి 
నీవే నా జీవితం అని అనుకున్నాకదా 
నన్ను ఇలా చేస్తావని ఎప్పుడూ వూహించలే 
చాలమందిని చూశా కాని నేణు నమ్మిన 
వాల్లే ఎందుకని ఎలా వున్నారెందుకో 
అందరూ మోసగత్తెలే 
అందరు నీలాంటీ వాల్లే