నా కల నీ రూపం కోసం వెతుకుతునే ఉంటుంది
నా కవిత నీ భావం కోసం ఎప్పుడు పరితపిస్తుంది
నా మనసు నీ చెలిమి కోసం తడుము కొంటూ పరుగెడుతుంది
నా ఊహ నీ మనసుతో..జతకట్టాలని.. నీ రూపాన్ని అక్షరాల్లో మలచుకొని చదువుతుంటే మనసు ఊయల ఊగుతుంది
నీ జ్ఞాపకాలతో నా కాలం పయనిస్తుంది..నీ ఆలోచనలతో ప్రతి క్షణం
నీ శ్వాసతో నా గుండె ఊపిరి తీసుకొంటుంది
నీ ఊహ తో నా ప్రపంచం ఉదయాన్నే ఆవిర్బస్తుంది ..నిన్ను తలచుకొంటు రోజుని మొదలు పెడతాను..నీతో మాట్లాడుతూ ఆరోజు ముగిస్తూ...మరుసటి రోజి ని పలరింపుతో. మరో ఉదయాన్ని చూస్తాను
నీ కోసం నా కోరిక పరిగెడుతుంది
నీ కోసం నా ఊహ జన్మిస్తుంది
నీ కోసం నా కనులు కాంతులు విరజిమ్ముతుంది
నీ కోసం నా మనసు ఓ విశాలమైన విరంహంతో విచారిస్తూ, తాపంతో తపనపడుతూ ని వెచ్చని కౌగిలో కరిగి పోవాలని, మైకంతో తమకంతో ...నన్ను నేను మార్చి పోతూ ఉంటాను బేబి