. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, April 25, 2015

ఆ ఒక్క క్షనం prt -1

ఒక్క క్షణం చాలు.... సంతోషంగా ఉన్న మూడ్ చెడిపోవడానికి..! ఆ ఒక్క క్షణంలో ఎంత వేగంగా మార్పులు జరిగిపోయాయో ఆలోచించండి.. జ్ఞానేంద్రియాలతో చూసిన దాన్నో, విన్న దాన్నో, ఆలోచించిన దాన్నో జెట్ స్పీడ్‌తో బ్రెయిన్ ప్రాసెస్ చేసి.. ఓ నెగిటివ్ ఎమోషన్‌ని తలంతా నింపబట్టే కదా..?ఒకే ఒక్క క్షణంలో మారగలిగే పరిణతి సాధిస్తే చాలు.. ఏదీ మనల్ని కదిలించలేదు.ప్రతీ BadMood చాలా చిన్నదిగానే మొదలవుతుంది.. దాన్ని తట్టుకోలేక.. విపరీతంగా ఆలోచించేసి.. "మనకే ఎందుకు ఇలా జరగాలి" అని మొండిగా క్వశ్చన్ చేసుకుంటూ.. మొత్తానికి ఏమీ లేని దాన్ని కాస్తా చాలా పెద్దదిగా మనమే చేసేసుకుంటాం.
ఏ పైన్ అయినా మనకు రూట్ లెవల్‌లో అంత బాధాకరమైనదేమీ కాదు. కానీ ప్రతీ పెయిన్‌నీ ముల్లుతో కెలికేసి మరింత బాధపడిపోతే గానీ మనకు శాటిస్‌ఫేక్షన్ లభించదు.. సింపతీ లభించదు. సో మనం చాలా బాధలు పడిపోయాం అన్నది మన మైండ్‌లోనూ, జనాలకూ ఎస్టాబ్లిష్ అవ్వాలి. 
నిజానికి నీడలు కప్పి అబద్దాన్ని నిజమని బ్రమపడి కొన్ని సార్లు కంగారు పడి పోయి అదే జీవితం ఇక చివరకు ఏం మిగలలేదని ఆత్మ హత్యలు చేసుకుంటారు ....భాదలు లేని వారు ఉండరు కాని తమకు వచ్చిన భాదే ప్రపంచలో పెద్దది అని ఆలోచిస్తూ ఆంత హత్యే శరణ్యిం అని నిర్నయించుకునేది ఆక్షనమే . ఆక్షనంలో కూదిగా మనసుకు నచ్చిన వాల్లతో గాని మాట్లాడితే ఆ మనస్సుకు ఊరట కలిగితే ఆ ఆలోచన రాదు ..కానీసం పొష్టుపోన్ అన్నా చేసుకుంటారు ....అప్పుడు ఆళోచనలో మార్పు వచ్చి అసలు వాస్తవం ఏంటీ తెల్సుకొనే చాన్స్ వుంటుంది కాని ఆక్షనం తీసుకునే నిర్నయం మంచి చెడులు ...న్యాయ అన్యాయాలను ఏమారుస్తుంది ..అందరూ తనకు దూరం అయినట్టు ఎవ్వరూ తనకు ఈ ప్రపంచంలో లేనట్టు వాల్లకు వాల్లు ఊహించుకొని తమలో తాము కుమిలి పోతుంతారు ...సై క్రియాటిష్టులు  ఇలాంటి వాళ్ళ ను మూందుగానే గుర్తించ వచ్చు అంటారు ..వీల్ల మాటల్లో చేతల్లో వీరు చనిపోతున్నా అని అంటూంటారు అప్పుడు గుర్తించి నీకూ నేనున్నా అన్న భరోసా ఇవగలిగితే ఆత్మ హత్య ఆలోచన విరమించుకుంటారు అని కాని ఈ ఆలోచన పెరిగి పెద్దది అయి ఒంటరిగా ఉన్నప్పుదే వీళ్ళ హావ భావాల తో గురించవచ్చు అంటారు గుర్తించ వచ్చు అంటారు డాక్టర్స్ 
               గాయం అందరికి ఒక్కలాగే ఉంటుంది కాని అది ఎలావుందో అనే కంగారులో ఒంటరిగాఉన్నప్పుడు  ఊహల్లో పెద్దది గా అనుకున్నప్పుడే .. మనస్సు తట్టుకోలేని భాద అనుభవిస్తుంది..... అందరూ నవ్వుతున్నారు అందరూ ఆనందంగా ఉన్నరు ఒక్క నేను తప్ప అన్న ఆలోచన మనిషిని కృంగదీస్తుంది ...ఆ ఆలోచనే చివరి క్షనాల దగ్గరకు లాగేస్తుంది ....మనస్సుకు దగ్గరా అయిన వాల్లు ఇలాంటి సమాయాల్లో అసలు నిజాని గుర్తించలేక పట్టించుకోనప్పుడు తాను అనుకున్నదే నిజం అని రూడీ చేసుకొని తాఉ బ్రతకడం వేష్టు అన్న నిర్నయానికి వస్తాడు అప్పుడే ఆత్మ హత్యకు పాల్పడటాడూ .. ఆ చివరి క్షనాళ్లొ తీసుకునే నిర్నయం తనను తాను చంపుకునేలా చేస్తుంది .....తన వాల్లు తను లేకపోయినా బాగుంటారు అన్న పిచ్చి ఆలోచనకూడా చేస్తారు ..ఇ ఆఖరి క్షనాల్లో తనమసనే రాజ్యంలో  ఒంటరి ఆళోచనలు అన్నీ నెగిటివి థాట్స్ మనిషిని మనసును బాగా కృంగదీస్తాయి ...ఏదైన  అనుకోని సంఘటన జరిగినప్పుడూ సున్నిత మనస్కులను కాస్త జాగ్రత్తగా ఉండాళి లేదంతే వాల్లు తట్టూకొలేక ఇలాంటి ఆలోచనలు చేస్తారు 
ఈ మద్య చదువుకునే పిల్లలు ఆత్మ హత్యల  సంఘటనలు చూస్తూనే ఉన్నాం వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచినప్పుడే దైర్యం చెప్పగలిగే వాల్లుంటే కచ్చితంగా వాల్లను రక్షైంచుకోవచ్చు ....ఆత్మ హత్యి చేసుకొన్న చేసుకున్న ప్రతి మనిషి 8 గంటల ముందుగానే తాను చనిపోతున్నా అని హెచ్చరికలు చేస్టాడని కొన్ని సర్వేలల్లో తేలింది ...అంటే మనవారు ఎవరైనా ఆంత్మ హత్యలు చేసుకున్నప్పుడు పరోక్షంగా మనకు తెల్సి వాల్లను రక్షించలేకపోయామని గుర్తించాలి .. మనసు భాద మూగది అని ఓ సినిమా కవి చెప్పినట్టు .. లోలో న కుమిలి పోయే జీవులకు తమవరే మనసుకు దగ్గరి వల్లే గుర్తించాలి  లేదంటే  వీళ్ళ ప్రవర్తనలో మార్పు గమనింఛి మనం ఎన్ని చెప్పినా వినిపించక పోతే డాక్టర్ దగ్గరకు తీసుకెల్లాలి లేదంటే ఆమనిహిని  ఆ చివరి క్షనాలనుండి దూరం చేయలేం ... ఆచివరి క్షనాల్లో ఆళోచనలనుండి దూరం అయితే నిండూ నూరేల్లూ బ్రతికి ఎంతో మందికి నీవు ఆసరా అన్న దీర్యాన్ని కల్పిస్తే ఆత్మ హత్యలను కొంతవరకు నివారించ వచ్చు ..కొందరు క్షనికావేశంలో నిర్నయాలు తీసుకొంటారు వాల్లు ఆవేశంలో ఉన్నప్పుడే ప్రశాంత వాతావరనం కల్పించి తోడుగా వుండి దైర్యం చెప్పగ్లిగితే ఆ చివరి క్షనాలనుండి దూరం అవుతాడు ఓ నిండు జీవితాన్ని రక్షించిన వాల్లమవుతాం మన వాల్లని మనం కాపాడుకున్నవాల్లమై అతను కలకాలం జీవించాలని మనసారా కోరుకోవడం కాదు  తగినట్టుగా మనం అండగా వుండీ ఆ చివరి క్షనాలనుండీ దూరం చేయాలి