. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, April 10, 2015

ఎందుకో బాధగా వుంది...

ఎందుకో బాధగా వుంది...
వేదన వెక్కిల్లు గుండె పొరలు చీలుస్తున్నాయి 
నిజాన్ని మరంచినా తన నైజం గుర్తొచ్హిన క్షనం 
నాలో నేను ఒదిగి పోయి తగల బడుతున్న
వేదనా బరిత క్షనాలివి 
ఏదో తెలియని మంచు తెర కమ్మినట్టు
గుండె మూలల గుండె బరువు వేదన...
మనసులో రేపుతున్న అల్ల కల్లోలపు 
జ్ఞాపకాల గాయాలు 

దూరాన వున్న నెలవంకను
చేరుకోలేను అని తెల్సి 
నేణు చేసిన  సాహసం విఫల అయి
ఒంటరిగా మిగిపోయిన చీకటి  రాత్రులు ఇవి 
ఇది తీయని తలపుల సంవేదనకాదు
చెలిమి చెలమల ఒయాసిస్సును
చేరువ కాలేని నా ఎడారి ఒంటరి ప్రయాణపు 
గుర్తులు గుండెల్లో దాచుకోలేక 
దారితలియని దిక్కు తోచని 
ఒంటరి విరహ వేదన క్షనాలివి 
నీ జ్ఞాపకాలు మనసులో గుచ్చుతున్నాయి 
నీవు లేని నేను లేనన్న తలంపు కాదు 
అదీ నిజమై నన్ను దహించి వేస్తుంది