నమ్మాలని లేకున్నా నమ్మక తప్పని
కొన్ని నిజాలను గుండె గదుల్లో దాచుకొని
లేని నిజాలను ఊహించుకొంటూ
రాని అడుగులకై ఎదురు చుస్తూ
విరహం విషాదంలో మునిగిపోయింది
మనసు మూగగా రోదిస్తున్న క్షనాల్లో
నిశ్శబ్దంగా నాలోనుండి క్షణాలు జారిపోతుంటే...
నాలోనుండి నేను ఏప్పుడో జారిపోయాను
ఆధారాల్లేని నీ కోపం సాక్షిగా
నా చుట్టూ ఒంటరితనాల కాలాన్ని
జల్లుకొని రోదిస్తూనే ఉంటా
అదేకదా నీకోరిక
నీ ఆనందంక్షనాలు నాకు
విషాద వేదన విరహపు వేడిగా మారి
నన్ను ఎప్పుదూ తగలబెడుతూనే ఉందిగా
నిన్ను నీవే చుస్కొని మురిసిపోతున్నావు
నాలో ఉన్న నీవు ఏప్పుగుర్తిస్తావు
నీ ఆనందపు జల్ల్లులు నీకై నివు
విసురుకొంటీ గంతులేస్తున్నావు
కాని నాలోకి నీవు విసిరిన
విషాదాన్ని నివు గుర్తిస్తావని
ఎదురు చుసాను అదిక కుదరదని తేలాక
నాపై జాలి చూపని ఈ కాలాన్ని
నా చుట్టు చుట్టుకొని
నాలోకి నేను దూరి రోదిస్తున్నా
ఎవ్వరు చూడని మనసు చీకటిలో
వద్దు ఆలోచించవద్దు ..
నాగురించి ఆలోచించిన క్షనాలు
నీకు వేష్టు అవుతాయ్యేమో కదూ
కొన్ని నిజాలను గుండె గదుల్లో దాచుకొని
లేని నిజాలను ఊహించుకొంటూ
రాని అడుగులకై ఎదురు చుస్తూ
విరహం విషాదంలో మునిగిపోయింది
మనసు మూగగా రోదిస్తున్న క్షనాల్లో
నిశ్శబ్దంగా నాలోనుండి క్షణాలు జారిపోతుంటే...
నాలోనుండి నేను ఏప్పుడో జారిపోయాను
ఆధారాల్లేని నీ కోపం సాక్షిగా
నా చుట్టూ ఒంటరితనాల కాలాన్ని
జల్లుకొని రోదిస్తూనే ఉంటా
అదేకదా నీకోరిక
నీ ఆనందంక్షనాలు నాకు
విషాద వేదన విరహపు వేడిగా మారి
నన్ను ఎప్పుదూ తగలబెడుతూనే ఉందిగా
నిన్ను నీవే చుస్కొని మురిసిపోతున్నావు
నాలో ఉన్న నీవు ఏప్పుగుర్తిస్తావు
నీ ఆనందపు జల్ల్లులు నీకై నివు
విసురుకొంటీ గంతులేస్తున్నావు
కాని నాలోకి నీవు విసిరిన
విషాదాన్ని నివు గుర్తిస్తావని
ఎదురు చుసాను అదిక కుదరదని తేలాక
నాపై జాలి చూపని ఈ కాలాన్ని
నా చుట్టు చుట్టుకొని
నాలోకి నేను దూరి రోదిస్తున్నా
ఎవ్వరు చూడని మనసు చీకటిలో
వద్దు ఆలోచించవద్దు ..
నాగురించి ఆలోచించిన క్షనాలు
నీకు వేష్టు అవుతాయ్యేమో కదూ