గతాన్ని తడుముకున్న ప్రతిసారి గుండెల్లో గుచ్చుకునే నిజాలు నిజాన్ని నమ్మాలి కాని మసిపూసిన నిజం అబద్దంగా కనిపిస్తుంది ..మన అనుకుంటే తప్పుకూడా ఒప్పుగా కనిపిస్తుంది .... ఏవరో చెప్పిన మాటలు వింటే నిజాలన్ని అబద్దాలై ఎదుటి మనిషి ని చేతకాని వాన్ని చేస్తాయి కొన్ని నిజాలు అంతే అడగలేం ...అన్నీ తెల్సి కడగలేం ఎదుటి మనిషిని దారునంగా మరో మనిషి ఎదురుగా ఓడించి తనను తాను సమర్ధించుకునే క్రమంలో ఎదుటి మనిషి పై వేసిన అబాండాలు అప్పుడు నీకు మనస్సాంతి ఇవ్వొచ్చు కాని కొందరికి అవే సూలాలై బానాలై మనసులో గుచ్చుతునే ఉంటాయి లైఫ్ అంటే ఎంజాయిమెంట్ ఒక్కటే కాదు రిలేషన్ వాల్సూస్ చాలా వుంటాయి అప్పుడలా ఇప్పుడిల ఎప్పటికప్పుడూ మారటం కొందరికి చాతకాదు అందుకే ఇలా వుంటారు జీవితంలో మనుషులు అలా మారిపోతునే ఉంటారు ..
* Naaku mundu okammata manushula venaka inko maata inkoritho inko maata telidandi moham mida cheptaa milaaa matram chyanu chaala ignore chestaa naaku nachakapote ipdu ade chestunaaa
* Meeredo pedda innocentlaaa nenedo mimmalni mosam chesinaatu mosali kannillu kaarchi sympathy pondutunaaremo kaani oka finger point cheste 4 fingers mee vaipe untaai telusukondi
* Edainaa kaani jaragalsina damage jarigipoindi naaku nivalla mana madya emlekpoinaa create chesi chepalsina avasaramento naaku epatiki ardamkaadu
* Nuvu naato anav naa munde acting andarito antaav adegaa prblm
* Plz go n meet psychriatist
* Natinchindu chaalu
మనం ఏది ఇచ్చినా వద్దు అనకుండా పుచ్చేసుకునేది మన మనసు ఒక్కటేనేమో ఈ ప్రపంచంలో... ఒక్కోసారి ఎదురు తిరిగినా మనం దాని నోరు నొక్కేసి మన ఇష్టం వచ్చ్సినట్టే దానిని ఉండమని చెప్పేస్తాం...వినక చస్తుందా మరి.. మనం మన మనసుకు మాత్రమే నియంతలం కదా...అందుకే దాన్ని మాత్రమే మన మాట వినేటట్లు చేసుకుంటాం..ఒకవేళ అది వినక పోయినా మనం పట్టించుకోము...అచ్చు మనని మన వాళ్ళు పట్టించుకోనట్లే...-:).
మనసు నిజంగా మధుకలశమే.. కాకపొతే దానిలో మనం కాని మన చుట్టూ మనం అల్లుకున్న లేదా పెంచుకున్న బంధాలు అనుబంధాలు వెదజల్లే పరిమళాల అనుభూతుల మీద ఆధారపడి ఆ సున్నితత్వం ఉంటుంది...నిన్ను నీకు చూపించే నీ మనసు అద్దంలో అన్ని నిజాలు స్పష్టంగా కనిపిస్తాయి...ఒప్పుకునే మంచి మనసే నీది కావాలి మరి.. ఎవరికీ తెలిసినా తెలియక పోయినా నీ మనసుకు నువ్వేంటో తెలుసు...అది ఏం చెప్తుందో నీకు తెలుసు... అందుకే నిన్ను నీకు చూపించే నీ నిజమైన నేస్తాన్ని నిర్లక్ష్యం చేయక నీ మాటే నీది కాకుండా ఓసారి అది చెప్పేది కూడా వింటే పోయేదేం ఉంది.. మహా అయితే అది చెప్పే మంచి నీకు నచ్చుతుంది అంతే కదా... లేదా ఎలానూ దాన్ని నోరు మూసుకుని ఓ పక్కన పడి ఉండమని చెప్పే అధికారం ఉండనే ఉందాయే...
చూసారా...మనలోని మన మనసుతోనే మనం ఎన్ని ఆటలు ఆడుకుంటున్నామో... పగలని అద్దం లో కనిపించేది ఒక రూపమే...అదే ముక్కలైన అద్దంలో లెక్కకు రాని రూపాల్లానే...ముక్కలైన మనసు అద్దంలో లెక్కకు దొరకని ఆలోచనా సంద్రాలెన్నో.. మెలి తిప్పే మనసు సుడిగుండాలెన్నో... ఈనాటి మన అతుకుల అవసరపు బతుకుల్లానే మనసు ముక్కలు దాచేసుకుని ఓ రకంగా చెప్పాలంటే మనసనేది ఉందని మరిచి పోయి అవసరం కోసమో...భాద్యతల బంధాల కోసమో...సమాజంలో మనకంటూ ఓ గుర్తింపు కోసమో...బతికేస్తూ...నలుగురితో పాటు మనతో మనం కూడా నటించేస్తూ జీవిత నాటకాన్ని దిగ్విజంగా వెళ్ళదీసేస్తున్నాం...కొన్ని నిజాలు నమ్మాలి తప్పదు జరిగేవు అల జరుగుతూనే ఉంటాయి ఎందుకలా జరిగింది అని అనుకునే లోపే అన్ని అలా జరిగిపోతూ వుంటాయి ...నీలో నీవు నిఖార్సుగా ప్రశ్నించుకుంటే కచ్చితంగా నిజాలు తెలుస్తాయి అయినా నీకు నిజం తో పనేముంది . తెలుసుకోవాల్సిన అవసరమేముంది .... అలా నీవు నిజం తెల్సుకోవాళనుకుంటే ఇలా ఎప్పటికే చేయవు . నీకు కావల్సింది నటీంచి నమ్మించాలి అదినావల్లకాదు నేనిలా నే వుంటా నాలానే ఉంటా ....