. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, May 25, 2014

మనసు ఘర్షన ...అన్నీ సమాదానం లేని ప్రశ్నలే

మనం ఆశించినట్టు మరొకరు ఉండకపోతే పిచ్చివాళ్లమైపోతాం,నాదనుకున్నది నాది కాక మరెవరిదీ  కాకూడదని మొండి పట్టు పడతాం.బలంతోనో, కన్నీళ్లతోనో సొంతవాళ్లనే మానసికంగా యాతనపెడతాం.ఇదంతా అసహజమో, అవాంఛనీయమో అనలేము. అనివార్యం అని మాత్రం ఒప్పుకోవాలి. కొన్ని సమస్యలకి పరిష్కారాలు తోచవు. మరికొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకవు. అలాంటప్పుడు ప్రశ్నల్ని తెలుసుకోవడమే పురోగతి. అలాంటి ఒక ప్రశ్న అప్పుడప్పుడూ మనకి మనం వేసుకుంటూ ఉండాలి -అసలు మనమిలా ఎందుకున్నాం?...ఏమాత్రం సంక్లిష్టత లేకుండా ’ఫలానా’ అని నిర్వచించదగ్గ వ్యక్తిత్వం బహుశా ఎవరికీ ఉండదు. సహజంగా కొత్తవిషయాలంటే భయపడే మనిషి ఒక దశలో జీవితంలో కొత్తదనం లేకపోవడాన్నిభరించలేకపోవచ్చు. అది మరొకరకమైన నిర్లిప్తతగా మారి మానసికంగా బలహీనుణ్ణి చెయ్యవచ్చు.తనని తాను సమర్ధించుకోలేని, సమాధానపరుచుకోలేని అసమర్ధత మనిషిని అతలాకుతలం చేస్తుంది. ఈ సందర్భాల్లో తన గొప్పతనం మీద మితిమీరిన విశ్వాసం కంటే తనలోని సాధారణత్వం పట్ల స్పృహ ఉండటం అవసరం. కొన్ని తప్పనిసరి సంఘటనలు అప్పటికే మనతోఉన్న గొప్ప వస్తువుల ఉనికిని తెలియజేస్తాయి.ఒక చిన్నపాటి ఎడబాటు రోజూ అతిమాములుగా చూసే సంబంధాలకి గొప్ప విలువని అపాదించవచ్చు.ఘాటైన విషాదం ఒకటి అంతవరకూ ఉన్న జీవితంలోని కులాసాని సూచించవచ్చు.ఏ భాషలో ఐనా పదాల మధ్య వ్యాకరణం ఉంటేనే అవి అర్థవంతమైన వాక్యాలౌతాయి. భాషకి వ్యాకరణంలానే మానవ సంబంధాల మధ్య సంస్కారం అర్థాన్నిస్తుంది. అహం, వ్యక్తిత్వం, గుర్తింపు, ఒంటరితనం… ఈ విడిపదాలన్నిటిని సమన్వయపరిచే వ్యాకరణం సంస్కారం. ఉదాత్తమైన మిగతా అన్ని ఆశయాల్లానే మానవ సంబంధాల్లో, మానసిక స్పందనల్లో సంస్కారం కోసం సాధన సాగుతూనే ఉండాలి. కొన్ని రోజులో, కొన్ని సందర్భాల్లోనో మాత్రమే కాదు… మనిషి ఉన్నంత కాలం, మెరుగైన మనిషిగా బతకదల్చుకున్నంతకాలం.నిజానికి అబద్దాంకి మద్యి దూరాన్ని పెంచి మనసును చపుకొని ...మనిషిగ బ్రతకాలనుకునే వారే స్వార్దం ఎన్ని అబద్దాలనైనా ఆడిస్తుంది ..నిజం అని తెల్సి తన స్వార్దం కోసం ఎదుటి మనసులను భాదపెదుతున్నాం అని తెల్సి ...కొద్దిపాటి ఆనదంలో మునిగిపోతూ గతాన్ని మర్చి ..ప్రస్తుతంలో అసలు నిజాలను ఏమార్చి బ్రతుకుతున్నారు నిజాలు తమ నైజాలను మార్చుకున్న క్షనాలను ఎన్నని లెక్కపెట్టుకోను ..నేను నేనేనా నేనెందుకు ఇలా అయిపోయాను అన్నీ ప్రశ్నలే . ఒక్కప్రశ్నకు సమాదానం లేదు అన్ని తెల్సి సమాదానం వెతికే ఓపొకలేదు.. ఓర్వలేని భాదను గుండెల్లో పెట్టుకొని ఏకాకిలా గతాన్ని తల్చుకొంటూ నేనెందుకిలా