దూరంగా బస్సు ఘోరంగా అరుస్తూ పోతుందిఈ పార్క్లోనే కూర్చుంటానే... నాకెప్పుడూ అలా వినిపించలేదేఅది వింటుంటే గుండెల్లో రంపంపెట్టి కోస్తున్నట్టుందిఅల్లరి చేస్తూ ఆడుకునే ఆ పిల్లల్ని భరించలేకపోతున్నానుఊగుతున్న ఆ ఉయ్యాలని చూస్తుంటే నా కళ్ళుతిరుగుతున్నాయిఎప్పుడూ ఇలా అనిపించలేదే విశాలమైన ఆ ఆకాశాన్ని, ఎదుగుతున్న ఆ చంద్రుడునినేను చూడలేకపోతున్నాను...అవి నన్ను చిన్నచూపు చూస్తున్నట్టుందినేను చూడను.నేను ఇలానే కూర్చుంటానుతల దించుకుని.చేతుల్లో నా మొహం