అనుభూతులను బంధాలతొ పోరాడే జీవిత0
అబద్ధపు అర్ధాలను ఆపాదింస్తో0ది
స్వేచా విహంగాలై ఎగిరి
అలుపొచ్చేలా ఆకాశపుటంచులు కొలవనీ
పరవసించి పరుగులెత్తే నదిలా మారిన విషాదాన్ని
సుదూర తీరలను శోధించనీ
అలుపెరగ వీచే పవనాల్లా
ప్రతి గంధం ఆఘ్రాణించనీ..
మదిలో ప్రజ్వలించే అగ్నిహోత్రంలా కొన్ని నిజాలు
ప్రతి అణువూ మ్రింగ మౌనా నికి నన్ను చేరువ చేస్తోంది
గడిచే క్షణాలన్నీ ఇప్పుడు నా మాట వినను అంటున్నాయి..
ఓ మానసు తనస్వార్థం కోసం తన దారి మార్చుకుంది ఎందుకో
నీ మనసు కోరేవే హద్దులనీ
బాధలకు మనసు మళ్ళీ భారంగా మారింది
అనుభూతులని మింగేసింది శుభోదయం మిత్రులారా