పున్నమి వెలుగులలో నీకోసం
నా ప్రేమ మనసు నీకై ఆరాటపడింది...తడుముకుంది..అనుకున్న క్షణాల్లో నా కొసమే ప్రత్యేక్షమైన దేవతవు నీవు
వెన్నెల కాంతుల్లో...నడయాడుతూ నాకోసం దివి నుండి భువికి వచ్చిన సౌ0దర్య రాశివి నువ్వు
ఎక్కడి దూరంగా ఉన్న నీవు నాకోసం వస్తున్న నిన్ను చూసి ...నా గు0డే వేగంగా కొట్టుకుంది. ..నా ఎదురుగా ఉన్న నమ్మాలేక పోయా..సుతిమెత్తగా తియ్యని స్వరం విన్నాక తెలిసింది ఇది కల కాదు నిజమే అని
నా మనసు పండువెన్నెల్లో ఊయలలూగింది..
వెన్నెల దేవతలా కదలి వచ్చి
నను కలిసి ఆ క్షణం...ఇప్పటికీ గుండెల్లో అలా పదిలంగా మిగిలిపోయి0ది ఆ తియ్యటి జ్ఞాపకం
ని రాకతో నా జీవితంనా అణువణువు ప్రేమ స్వర్గంలో ఓలలాడింది...అప్పుడు ఇప్పుడు ఎప్పటికి
మళ్లీ ఎప్పుడొస్తావా ఆని వెన్నెలనాటి కమ్మదనాన్ని అందిస్తావని మనసు ఆశగా ఎదురు చూస్తుంది..మనది ఇప్పటి బంద0 కాదు ఎన్నో జన్మల అనుబంధం.. అందునే నేను
మళ్లీ ఆ నాటి సంధ్యా సమయపు క్షణాల్లో ఎదురుచూస్తూ...నా గుండె గదిలో పదిలంగా ఉన్న నా జ్ఞాపకాలను తడుముకు0టున్నా త్వరగా వస్తావు కదు బేబి