గత0 దూరమైన ప్రస్తుతం ఏడిపిస్తుంది ..తరవాత గడపాల్సిన కాలం గుర్తుకువచ్చి
జీర్ణించుకోవడానికి నన్ను నేను సమాయుత్త పరచుకోవడం విఫలం అవుతునే ఉన్న....క్షణాలు గడపడం
దుర్లభం అవుతోంది
ఎదురుగా జరుగుతున్న నిజాలు నమ్మాలి..నమ్మి తీరాలి ఎందుకో ఒక్కోసారి నన్ను నేను నియంత్రిచుకోవడంలోను విఫలమై
అర్ధం కాని అయోమయ స్థితిలో ఉహాల్లో బతికున్నానేమో..నాది కానీ దానికోసం తచ్చాడుతు నిజాన్ని మరచి..ఉహల్లో కూడ నన్ను నేను గాయపర్చుకుంటుమళ్లీ
జీవనంలో జీవశ్చవంలా మారాను..? ..మాటలు మౌనంగా నన్ను వెక్కిరిస్తున్నాయు..
ఎందుకో నా మనసు ఊపిరి ఆగే. ఆక్షణం కోసం ఎదురు చూసు0ది ....
ప్రతి సారి ఎదురైయ్యె గాయాలు తట్టుకోలేక
ఏమైనా నా పై నాకున్న భావన సహనశీలి గా ముద్రించుకుని
ఓటమి రహదారుల్లో నడుస్తున్న ఈ నడక నాకు అలవాటే ..మళ్ళీ మళ్ళీ గాయాల పాలౌతు నడక సాగిస్తూన్న ఒంటరిగా ఉన్నాను..ఆగే ఆక్షన0 కోసం ఎదురు చూస్తూ..😔😔😔