...నీ అందమే నీ శత్రువు..అమ్మాయిలు అబ్బాయిలు అందంగా తయరవ్వాలకుంటారు
అందరిలో ప్రత్యేకంగా కనిపించాలనే తాపత్రయం
ఎందుకు తయారవ్వాలి...అందరు ఎందుకుచూడాలి..
...మన ఆత్మ సంత్రుప్తికోసం అందంగా కనిపించాలి..
పైకి కనిపించే అందంకన్నా మనస్సులో భేషజాలు లేనిది నిజమైన అందం
అబ్బాయిలు అందంగా వున్న అమ్మాయిల వెనుకే పడతారు
అలా అందరూ తన గురించే ఆలోచించాలనే కోరుకుంటారు అమ్మాయిలు
ప్రతి అందమైన అమ్మాయివద్దనుంచి అబ్బాయిలు కోరుకునేది "ఆ" ఆనందం కోసమే
అది దొరికేంతవరకు అనేక తిప్పలు పడతారు..ఈవిషయం అమ్మాయిలకు తెల్సు
వారి మనస్సులో అదే కోరికవున్నా పై ఏమితెలియనట్టు నటన
మనస్సులు చంపుకొని అదే జీవితమా ..అదిలేంది బ్రతకలేమా
నీకు అందంలేకపోతే ఎవ్వరైనా నీగురించి ఆలోచిస్తారా..
అందం ఎప్పటికి శాస్వితంకాదు...నీ అందం తరిగినప్పుడు నీపరిస్థితి ఏంటో అర్ధం చేసుకో
పై..పై అందాలకంటే నిన్నునిన్నుగా ఇష్టపడే వాల్లే నీకులైఫ్
ఇక్కోసారి నీఅందమే నీశత్రువుగా మారుతుంది నిన్నుదహించి వేస్తుంది
జర బద్రం మైడియర్ ఫ్రెండ్స్..Good luck