కాలాన్ని శాసించండి...వాస్తవంలో జీవించండి..నిజం నిజంలా చూడండి
అన్నీ మనవనుకున్నట్టు జరగాలి...మనంచేయలేకపోతేనే దేవుని దగ్గరకు వెలతాం
మనప్రయత్నమేమిలేకుండా దేవుడు ఏమైనా చేశాడా మికుతెల్సి....
ఎవ్వరో వస్తారని ఏదోచేస్తారని ఎదురు చూడకు అని సినికవులు ఏప్పుడో చెప్పారు
ఎవ్వరూ రావు ఏమీచేయరు పన పని మనం సిన్సియర్ గా చేస్తే విజయం దానంతట అదే వస్తుంది
ఫేల్యూర్స్ అవుతున్నాయని భాధ పడేకంటే...ఎన్ని సార్లు ఫెయిల్ అయితే
మీకు విజయం అంతదగ్గరగా ఉన్నట్టు అనే నిజం మనస్సుకు ఆనందం కలిగిస్తుంది
ఇది మాత్రం నిఖార్సయిన నిజం..నిజాలు ఎప్పుడూ సాద్యాలే
నిజం అందనతదూరంలో ఉన్నట్టు ఉంటుంది.....అది మీఊహే సిన్సియర్ గా ఆవిజయన్ని
తలచుకొంటూ ముందుకెల్లండి...ఆవిజయం మీ ఎదురుగా ఉంటుంది
మాటలు చేతల్లో చూపించండి...కష్టమనిపించినా దుచుకేళ్ళండి అదుగో మీ పక్కనే ఉంటుంది విజయం
మీరనుకున్న విజయం మీకుచేరితే అప్పు డనిపిస్తుంది....కాలాన్ని శాసించాను అని
మీరు అనుకున్న విజయం లోనే కాలం తొందరగా వెల్లకుండా ఆగిపొతుంది
అంటే మీరు కష్టపడి సాదించిన విజయంతో కాలాన్ని శాసించినట్టేకదా...
కష్టాలు ఎంతపడ్డ....విజయంసాదించిన అరక్షనం లో ఏమిగుర్తుకురావు
అలాంటి విజయాలు ఎప్పుడూ మీ సొంతంకావాలని కోరుకుంటూ
మీ
ఆదూరి ఇన్నా రెడ్డి