ఓ మగువా నీకు పాదాభివందనం.
మౌనానికి చిహ్నం ఆమె...
ఆలోచనాతరంగాలకు రూపం ఆమె...
నిర్మలత్వానికి శాస్వత చిరునామ అమె...
స్వప్నాలకు ప్రాణం పోస్తుంది ఆమె...
దారి తప్పినవేలలో
అమ్మ రూపంలోమార్గనిర్దేశకము
చేసే మహోన్నత వ్యక్తి అమె...
బాధ్యతలకు తోబుట్టువు ఆమె...
అనుబంధాలకు వారధి ఆమె...
సంక్షుభితసాగరంలో కాంతిరేఖ ఆమె...
ఒక కంట కన్నీటి,
మరో కంట అమ్రుతాన్ని దాచుకుని
చెల్లిగా తల్లిగా..భార్యగా
తానేడుస్తూ మనల్ని ఓదార్చే దేవత అమె
జీవనసమరంలో ఏకాకి అమె...
ఆప్యాయతా,అనురాగాలకు
మొదటి చివరి చిరునామా ఆమె...
ప్రేమకు,స్నేహానికి
మరో రూపం ఆమె...
మాత్రుత్వ మాధుర్యానికి
దైవత్వానికి ప్రతిరూపం ఆమె...
సంతోషంలో,దుఖంలో చివరివరకు
తోడు ఉండే ఆత్మస్వరూపం ఆమె...
శతాబ్దాలు గడచిపోతున్నా
మగాడి కామక్రోదానికి నలిగిపోతూనె
ఆ మగజాతి కోసం సమిదగామారి
తనకొసం పోరాడలేని పడతి ఆమె
తన అస్తిత్వం కోసం
పోరాడుతున్న ధీశాలి అమె...
ఓ మగువా
నీకు వందనం
అభివందనం
పాదాభివందనం..
మౌనానికి చిహ్నం ఆమె...
ఆలోచనాతరంగాలకు రూపం ఆమె...
నిర్మలత్వానికి శాస్వత చిరునామ అమె...
స్వప్నాలకు ప్రాణం పోస్తుంది ఆమె...
దారి తప్పినవేలలో
అమ్మ రూపంలోమార్గనిర్దేశకము
చేసే మహోన్నత వ్యక్తి అమె...
బాధ్యతలకు తోబుట్టువు ఆమె...
అనుబంధాలకు వారధి ఆమె...
సంక్షుభితసాగరంలో కాంతిరేఖ ఆమె...
ఒక కంట కన్నీటి,
మరో కంట అమ్రుతాన్ని దాచుకుని
చెల్లిగా తల్లిగా..భార్యగా
తానేడుస్తూ మనల్ని ఓదార్చే దేవత అమె
జీవనసమరంలో ఏకాకి అమె...
ఆప్యాయతా,అనురాగాలకు
మొదటి చివరి చిరునామా ఆమె...
ప్రేమకు,స్నేహానికి
మరో రూపం ఆమె...
మాత్రుత్వ మాధుర్యానికి
దైవత్వానికి ప్రతిరూపం ఆమె...
సంతోషంలో,దుఖంలో చివరివరకు
తోడు ఉండే ఆత్మస్వరూపం ఆమె...
శతాబ్దాలు గడచిపోతున్నా
మగాడి కామక్రోదానికి నలిగిపోతూనె
ఆ మగజాతి కోసం సమిదగామారి
తనకొసం పోరాడలేని పడతి ఆమె
తన అస్తిత్వం కోసం
పోరాడుతున్న ధీశాలి అమె...
ఓ మగువా
నీకు వందనం
అభివందనం
పాదాభివందనం..