రోజూ ఎర్రబడ్డ సూరీడు
చల్లదనం నుండి జారిపోయాడు
నిజాలు వేలాడుతున్నాయి
అబద్దాలు ఆడి పోసుకుంటున్నయి
అవకాశాలన్నీ అన్ని
అనుమానాలు గా మారి
ఆహాన్ని తగిలించి
అధికారాన్ని తుంచాలని
చేసిన విఫల ప్రయత్నాలన్నీ
నన్ను నాకు
కాకుండా చేయాలని చూసాయి
కాంక్రిట్ బతుకులో
వీరు వారూ..నన్ను
ఎవరెవరో తోసుకుంటూ
తొక్కుకుంటూ..తన్నుకొంటూ
నాపై అపనిందల్ని చల్లుతూ
అవహేళనల్ని అద్దంలో చూపుతూ
నా పైనుండి పరుగులు పెడుతున్నారు
అపురూపమైన బంధాల్ని
తెంచి నన్ను నాతో లేకుండా
ఒంటరిని చేయాలని
కుట్రలు కుతంత్రాలు చేస్తూ
చేస్తూ తన కడుపు నింపుకుంటున్న
ఓ "అవినీతి" నీ స్వార్దం ఎన్ని రోజులు
కాలం మారుతోంది
గడియారం గిర్రున తిరుగుతొంది
తడబడుతూ..పొరబడుతూ
తెగబడుతూ జీవితంతో
పోరాతున్నా..
కత్తులు లేకండా
నాలో రక్తాన్ని చిందిస్తూనే వున్నావు
ఇది పోరాటమో
నాకోసం నేను పడే ఆరాటమో
తెలీయనంతగా
నన్ను నేను గెలిపించుకొనే ప్రయత్నం
ఇంకా చేస్తూనే వున్న
ఒక్కసారి అయిన గెలిపించని
నీ అభిమానానికి ముగ్దుడనై
నీజ్ఞాపకాలు మురిపిస్తున్నా
నిన్ను ఎప్పటికీ మరిచిపోలేని
మర్చిపోని నన్ను నేను నిందించు కొంటూ
నీ కై ఇప్పటికీ పరితపించే నామనసును తిట్టూకొంటూ
నాలో నేను మధన పడుతూ మరనించలేక జీవిస్తున్నా
చల్లదనం నుండి జారిపోయాడు
నిజాలు వేలాడుతున్నాయి
అబద్దాలు ఆడి పోసుకుంటున్నయి
అవకాశాలన్నీ అన్ని
అనుమానాలు గా మారి
ఆహాన్ని తగిలించి
అధికారాన్ని తుంచాలని
చేసిన విఫల ప్రయత్నాలన్నీ
నన్ను నాకు
కాకుండా చేయాలని చూసాయి
కాంక్రిట్ బతుకులో
వీరు వారూ..నన్ను
ఎవరెవరో తోసుకుంటూ
తొక్కుకుంటూ..తన్నుకొంటూ
నాపై అపనిందల్ని చల్లుతూ
అవహేళనల్ని అద్దంలో చూపుతూ
నా పైనుండి పరుగులు పెడుతున్నారు
అపురూపమైన బంధాల్ని
తెంచి నన్ను నాతో లేకుండా
ఒంటరిని చేయాలని
కుట్రలు కుతంత్రాలు చేస్తూ
చేస్తూ తన కడుపు నింపుకుంటున్న
ఓ "అవినీతి" నీ స్వార్దం ఎన్ని రోజులు
కాలం మారుతోంది
గడియారం గిర్రున తిరుగుతొంది
తడబడుతూ..పొరబడుతూ
తెగబడుతూ జీవితంతో
పోరాతున్నా..
కత్తులు లేకండా
నాలో రక్తాన్ని చిందిస్తూనే వున్నావు
ఇది పోరాటమో
నాకోసం నేను పడే ఆరాటమో
తెలీయనంతగా
నన్ను నేను గెలిపించుకొనే ప్రయత్నం
ఇంకా చేస్తూనే వున్న
ఒక్కసారి అయిన గెలిపించని
నీ అభిమానానికి ముగ్దుడనై
నీజ్ఞాపకాలు మురిపిస్తున్నా
నిన్ను ఎప్పటికీ మరిచిపోలేని
మర్చిపోని నన్ను నేను నిందించు కొంటూ
నీ కై ఇప్పటికీ పరితపించే నామనసును తిట్టూకొంటూ
నాలో నేను మధన పడుతూ మరనించలేక జీవిస్తున్నా