మనసు ఒక మౌనం,
కాని నేను నీ మనసు లోని మౌనాన్ని
మాటలుగా మార్చాలి అనుకున్నా,
కాని ఏమీ చేయలేని
నిస్సహాన్ని అని తెల్సింది
ఎందుకో పెదవులు
కదలక మాటలు
కాస్త మూగబొయినాయి
కళ్ళలొని కాంతి తేజస్సు వీడి తన్మయం
చెందవలసిన సమయం లొ
తనకొసం తపించిన మనస్సు
మాటలను కళ్ళతొ పలికించ లేక
బింధువుల రూపంలొ
కన్నీటి భాష్పలుగా పంపుతున్నాయి....
ఓ మాటలు రాని మౌనమా. ..
మనసులో ముగగా
రోదిస్తున్న ఓ జ్ఞాపకమా
నా భాష్పలని జలధారగా
హా హృదయ బారాన్ని మోస్తూ
ఆబారాన్ని వెచ్చని కన్నీటిగా బైటీకి తెస్తూ
మూగగా రోదిస్తూనే వుంది మనస్సు
నన్ను ఇలానే వుందనీ ఎప్పటికీ
నన్ను మార్చద్దు అని మౌనంగా
పంపుతున్న సందేసం ఇది
ఈ నా మౌన సంభాషణ శ్వాశగా నీ దరి చేరి
నిన్ను నా దరి చేరుస్తుంది
నీ పై మనసు చావక
ఎప్పతి కైన ఎదురు పడతావని ఆశగా జీవిస్తున్నా
కాని నేను నీ మనసు లోని మౌనాన్ని
మాటలుగా మార్చాలి అనుకున్నా,
కాని ఏమీ చేయలేని
నిస్సహాన్ని అని తెల్సింది
ఎందుకో పెదవులు
కదలక మాటలు
కాస్త మూగబొయినాయి
కళ్ళలొని కాంతి తేజస్సు వీడి తన్మయం
చెందవలసిన సమయం లొ
తనకొసం తపించిన మనస్సు
మాటలను కళ్ళతొ పలికించ లేక
బింధువుల రూపంలొ
కన్నీటి భాష్పలుగా పంపుతున్నాయి....
ఓ మాటలు రాని మౌనమా. ..
మనసులో ముగగా
రోదిస్తున్న ఓ జ్ఞాపకమా
నా భాష్పలని జలధారగా
హా హృదయ బారాన్ని మోస్తూ
ఆబారాన్ని వెచ్చని కన్నీటిగా బైటీకి తెస్తూ
మూగగా రోదిస్తూనే వుంది మనస్సు
నన్ను ఇలానే వుందనీ ఎప్పటికీ
నన్ను మార్చద్దు అని మౌనంగా
పంపుతున్న సందేసం ఇది
ఈ నా మౌన సంభాషణ శ్వాశగా నీ దరి చేరి
నిన్ను నా దరి చేరుస్తుంది
నీ పై మనసు చావక
ఎప్పతి కైన ఎదురు పడతావని ఆశగా జీవిస్తున్నా