నీ అందం మనసు కల్పనలకు అందదు.. అద్భుత సౌదర్యం..ఎదురుగా కనిపిస్తే కళ్ళముందు ఏరూపం కనిపించక అలా నిన్ను చూస్తూ ఉండిపోతానుగా
చందమామ చూపు చల్లన అంటారు...కాని నీ చిరు నవ్వు ఆ వెన్నెలను సవాలు చేసింది నన్ను దాటి నా నవ్వును కాదని మరో నవ్వు నిఉహకు కూడా వస్తూ0దా
సూర్యుడు కురిపించే వేడి, వేడి అంటారు...కాని నీ కొంటె చూపు చూడగానే ఎదలో వేల గంటలు ఒకేసారి మ్రోగిన గంటలు శబ్దాలు
నీ కురుల సిరులు వయ్యారాలు ముత్యాల ఓలె నీ వరుస పళ్ళు..బంగారు వస్త్రాన్ని మరపించే నీ అందం ముందు పోటీ రారు వేరెవ్వరు
తేనెలొలికించే నీ పలుకులు
తామర రేకుల్లాంటి నీ పెదవులు అంచుల్లో దాగిన అందమైన ఆ చిరునవ్వుల తలుకుల కోసం ఆ కళ్ళు వెతుకుతూనే ఉంటాయి
కాటు వేసే నీ చూపులు
మాటు వేసే నీ ఒంపులు వయ్యారాలు..దేవకన్యలు కూడా నిన్నే చూస్తూ మైమరచిపోతారు..
మత్తెక్కించే మైమరపించే నీ మాటలు కవ్వించే కనువిందు చేసే ని అందమైన రూపం.లో ఎన్నేన్ని వర్ణాలు దాగి ఉన్నాయో మాటల్లో చెప్పలేను.. మౌన0లో దాచుకోలేని నిజాలు