Monday, April 8, 2013

మనస్సు ప్రతిక్షనం నీకోసం తడుముకుంటోంది

కలల్ని కన్నీళ్ళమయం చేస్తావు
రాసే కొద్ది గుర్తొస్తావు
తలచేకొద్ది కలచివేస్తావు
మరుపంటు రానివ్వక
అలుపంటు తెలియనివ్వక
అనుక్షణం వెంబడిస్తావు
ఎక్కడున్నావంటూ మనసు 

నీకోసం తడుముకొంటోంది ప్రియా
మనస్సు ప్రతిక్షనం నీకోసం తడుముకుంటోంది
మది నీవెక్కడా అంటూ ఆరాట పడుతోంది
అప్పటినీవు  ...ఇప్పటినీలో నేనున్నానా
మనం నుంచి నీవు నేను గా విడిపోయి
ఇలా నీకోసం ఎక్కడని వెతకను ప్రియా