ఎందుకు ఉద్వేగంగా ఎర్రబడ్డాయి
యదలోనీ ప్రశాంతతను
కొళ్ళగొడుతూ
తెలియని ఏ వాంఛ
నన్ను కబళిస్తుంది
నిప్పులకొలిమిలో నాశరీరం
దహించివేసే నీ మనసుని రగిలిస్తుందన ..
అల్లల్లాడుతున్న నా విరహం
నీ మృదుస్పర్శ కోసం తపిస్తుందని ..
ఇన్నాళ్ళకు ఓడి
మన రెండుశరీరాలను దగ్గర చేసింది
మోహమై కరిగి మన హద్దులు
కామంతో కడుగుతోంది ..
మనమద్యి అడ్డులు తొలగిపోతున్నాయి
భగ్గుమంటున్న ఒంటరితనపు
సెగలు కాల్చకముందే ..
నీ బాహుబంధాల్లో నలిగిపోనీ ..
తెలియని లోతులలోకి ఇంకిపోనీ ..
అలసి కృంగిపోనీ ..
నీలోకి
అవలీలగ
లోలో పలికి
చొచ్చుకపొనీ ..
రమించే మత్తులో ఎదిగిన కోరికలు
పూర్తిగా లొంగిన ఈ క్షణంలో
చివరకు అచేతనంగానైనా
ఒకరిలో ఒకరం ఐక్యీం అయిపోయి
ఇమిడిపోనీ ..
ఇరువురి బాధలుమర్చిపోయి
అయిసుగడ్డలా గడియ కరిగిపోనీ
నీ తనువు చెప్పినట్టుగానే ..
తవుల తపన తీరి
శరీరాలు ఒక్కటై.
ఈ రేయిని గడవనీ ..
ఈ వెచ్చటి వేదికపై ఎద వేదికపై
ఎదురొడ్డి పోరాటం మొదలు పెట్టాను
సన్నని వయ్యారి నడుము
వంకర్లు నన్ను ఉడికిస్తున్నాయి
కోర్కెల వేడిలోకరిగిపోదామా
ఆహుతి ఆరే దాకా సాగనీ ..
మన నిషిద్ధ ప్రేమను
నిలువెత్తు రగిలిపోనీ ..
ప్రియా ఇద్దరిమద్యా
వెచ్చరి ఊపిరి గాలులు
మనసును రంజింపజేసి రెచ్చగొడుతున్నాయి
ఏకమైన రెండుహృదయాల సాక్షిగా
రగిలిన మన " ప్రేమ రాపిడి"
ఈ ఏకాంత సమయాన్ని
ఒక్కటిగా చేసింది
ఇద్దరం ఇలాగే
ఏకమై ఉండిపోదామా ప్రియా