చీకటిమబ్బుల చాటున
నేను మౌనంగా
ఏడుస్తున్నా ఎవ్వరికి కనిపించకుండా
ప్రతీ క్షణం..ప్రతినిమిషం
నీ ధ్యాసలోనే గడుపుతున్నా
నీవు కనిపించినట్టే కనిపించి
కనుమరుగవుతుంటే నీకోసం వెంటబడుతూ
నీవు కానరాక నిస్సహాయుడనై కూలబడ్డాను.
గుండె నిండా పేరుకున్న బాధ
కన్నీరై వెల్లువలా చుట్టుముడుతూంది.
ఓ మనసా! నేను ప్రయాణించాల్సింది ఎంత ఉందో!
చేరాల్సిన మజిలి ఏ దిక్కున వుందో!!
కనుక నా జ్ఞాపకాలు వీడిపోనీకు ప్రియా
నేను మౌనంగా
ఏడుస్తున్నా ఎవ్వరికి కనిపించకుండా
ప్రతీ క్షణం..ప్రతినిమిషం
నీ ధ్యాసలోనే గడుపుతున్నా
నీవు కనిపించినట్టే కనిపించి
కనుమరుగవుతుంటే నీకోసం వెంటబడుతూ
నీవు కానరాక నిస్సహాయుడనై కూలబడ్డాను.
గుండె నిండా పేరుకున్న బాధ
కన్నీరై వెల్లువలా చుట్టుముడుతూంది.
ఓ మనసా! నేను ప్రయాణించాల్సింది ఎంత ఉందో!
చేరాల్సిన మజిలి ఏ దిక్కున వుందో!!
కనుక నా జ్ఞాపకాలు వీడిపోనీకు ప్రియా