సినీవిలాసం లో నేను తెల్సుకున్న ఓనిజం..?
కొద్దిరోజుల క్రింతం అనుకోకుండా ఓ సినిమ ప్రొడ్యూసర్ ను కలవాల్సి వచ్చింది..అలా ఓ హోటల్ అది పైన లాడ్జ్ ఉంది...ఓ విషయమై ఆయనో మాట్లాడుతున్నా..నేను కూర్చున్న కుర్చీకు ఎదురుగా పైకి మెట్లున్నాయి..అడుగుల చప్పుడు వినిపించి ఎందుకో తల పైకెత్తి చూశా అంటే అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారా అని పించేట్టు ఆడవాళ్ళుకూడా ఆమెను చూస్తే ఇష్టపడతారు అంత అందం గా వుంది సన్నగా మంచిహైట్..పెద్ద పొడవైన కురులు..నడకలోనే ఓ ప్రత్యేకత అమె అలా నడుచుకుంటూ వెలుతుంటే ఎవ్వరైన కళ్ళు తిప్పుకోకుండా ఉండరు పెదాలతోనే తన భాదను నొక్కిపెట్టినట్టు క్లియర్ గా అర్దం అవుతుంది...కళ్ళలోని భావాలు చెప్పకనే ఓ నిజాన్ని చెప్పాయి అందమైన ఆకళ్ళ వెనుక జరిగిన ఓనిజం..భాదగా కన్నిటి పొరగా అలా ఆగిపోయింది ..ఆయతో మాట్లాడుతున్నా అన్నమాటే గానీ చూపులు అమెవైపే తిరుగుతున్నాయి ..ఎదుకో అమె కంట చిన్న కన్నీటి పొర కనిపించింది అమె ఫేస్ లో దిగులు ఆందోళన గా కనిపించింది ..అమె వెనుకే మరో వ్యక్తి వచ్చాడు అతన్ని నాకు పరిచయం చేశాడు ఆ సినిమా ప్రోడ్యూసర్ అతను నన్ను విష్ చేసినా నా చూపులు మాత్రం ఎందుకో దిగులుగా ఉన్న అమె వైపే అంతే నా పరిచయంలో క్రైం రిపోర్టర్ అనగానే అమె మొకంలో చిన్న ఫీలింగ్ అప్పటికే అక్కడ ఏంజగిగిందో అర్దం అయింది ...వెంటనే అమె అమెతో వున్న మరో వ్యక్తి హడావిడిగా బైయటకు వెళ్ళారు...ఇదంతా జెష్టు 5 నిమిషాల వ్యవదిలోజరిగినా ...సినీగ్లామర్ ఉచ్చులో వీరు ఎందుకిలా మనసు చంపుకుంటూన్నారో అర్దం కావడం లేదు..నిజంగా నేను చూసిన కొద్దమంది ష్టన్నిం బ్యూటీలలో అమె ..పేరు తెలీసు తెల్సుకునే ప్రయత్నం కూడా చేయలేదు..నేను అమెను గమనించడాని పసిగట్టీన ప్రోడ్యూసర్....అమెగురించి చెప్పడం మొదలు పెట్టాడు..మా నెక్ట్స్ సినిమాలో అమె హీరోయిన్ గా పరిచయం చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు ..అది ఎంతవరకు నిజమో గాని ఇలా ప్రతిరోజు రావడం ఏంటో..పరిచయం చేయనా మాట్లాడతారా అన్న ప్రొడ్యూసర్ మాటల్తో ...ఒద్దుసార్ అని చెప్పి కొద్ది సేపు తనతో మాట్లాడి బైటికి వచ్చా..ఎందుకో అందమైన ఆమె కళ్ళలో..కన్నీటి పొర నాకింగా గుర్తుంది..ఇలా చేస్తూ వీళ్ళు ఎందుకిలా భాదపడుతున్నారో తెలీదు..సినిమాఫీల్డ్ లో కాకలు తీరిన పెద్దలు ఇలాంటీ వాటిపట్ల ఆలోచిస్తే మంచిఏమో కాని ఈ సంఘటన్ గుర్తొచ్చినప్పుడల్లా అమె గుర్తుకొస్తుంది..ఏంటో కదా బ్రతకాలి కాని మనస్సు చంపుకొని ఇలా బ్రతకడం అవసరమా అనిపిస్తుంది ..