www.majaak.com | Send This Scrap To Your Friend
కరిగిపోయిన కాలం తిరిగిరాని జ్ఞాపకం
తలచి తలచి నిలిచిపోతే సాగదు నీ జీవితం
తిరిగిరాదు నీకు ఇష్టమైన గతం
ఆగిపోదు కష్టామన్ని వర్తమానం
ఎన్ని అటుపోటులు ఎదురైన ఆగదు నీ హృదయం
అది ఆగేసరికి మిగలదు ఈ జీవితం
మరెందుకు నీ దరికి రాని వాటికై ఈ ఆరాటం
అనుభవించు కష్టమైన నష్టమైన తిరిగిరాని ఈ నిమిషం
.
.
.ఆనందం చెప్పా లేనిది....,
సంతోషం పట్టరానిది......,
కోపం పనికిరానిది.......,
ప్రేమ చెరిగిపోనిది.......,
కాని...
నీ స్నేహం...నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది ప్రియా