నేనిక లేను..ఎప్పటికి చూడలేవు..
నీకా అవసరం లేదనుకో..
తెల్సుకోవాల్సిన అవసరం నీకు లేదు..
బలవంతం ఉండదు మామూలుగా నే అనిపిస్తుంది..
లోకం గుడ్డిది మనకు కనిపించేదే నిజం అనుకుంటుంది..
అలానే నమ్మిస్తాను కుడా అనవసరపు గొడవలు లేకుండా..
ఒకప్పుడూ తీసుకున్న ------ ఆలస్యించేసినందుకు క్షమించు మిత్రమా..
ఎక్కాడో సుదూర తీరాళ్ళో మ్రోగుతున్న మరణ మృదంగం..
మరణ మృదంగం నాదందగ్గరకొస్తోంది...టైం దగ్గర పడింది..
అవునా అని ఆలోచించే లోపు అన్నీ జరిగిపోతాయి...
కాలం ఇలాంటి ....తీసుకుందనుకో..లైట్ కదా
ఈ రోజు నేను చూసిన......కల్లోలం రేపింది.
వద్దనుకున్నా వాస్తం అదేకదా..
నీ గురించి ఆలోచించడానికి నేవెవ్వరు..
మీకు ఎలాంటీ ఇబ్బంది ఉండాదులే "డియర్ " GUD BYEE