నీ పిచ్చి గానీ నన్ను నా మాటలను
నిను వెంటాడే నా ఊసులను నీ వెంటే
నేను ఏనాడో ఉంచేసాను ఇక నీ చూపు
నీ మాట్లాడే కళ్ళు నన్ను ఎప్పుడూ
వదలక వెంటాడుతూ వున్నాయి
నీకు నన్ను వెతకాలనే ఆలోచన
నా మదిని తడిమి ఓ సారి
నీ తియ్యటి జ్ఞాపకం వుందో లేదో అనే
ఆలోచనని నీ లోనే వుంచుకో
గండె చెదిరిపోతుందేమోగాని
నీజ్జాపకం అలాగే మిగిలిపోతుంది ఎప్పటికీ
కదులుతున్న కాలం
అవన్నీ చెరిపేయడానికి ప్రయత్నిస్తుంది
కొందరు వాటిని చెరపాలనే చూస్తున్నారు
నా జ్ఞాపకాలు జాగ్రత్త ప్రియా
కనిసం నా ఈ గుండెలో ఊపిరి ఉండేదాకైనా
ఉంచుకోవా నా జ్ఞాపకాలను అలా
సాద్యింకాకపోయినా కాదని చెప్పకు ప్రియా
నీమనస్సులో నా జ్ఞాపకాలు లేకపోయినా
ఉన్నట్టు నటించవా ప్రియా ప్లీజ్