ప్రాణం ఉన్న మనుషుల్ని ప్రేమించకండి
అవి ఎప్పుడు ఎలాగైనా మనస్సు మార్చుకుంటాయి
చచ్చిపోయిన శవాలను ప్రేమించండి
అవి మనప్రేమను కలకాలం గుర్తుంచుకుంటాయి
ఎందుకంటే వాటిని మనస్సుండదు
చెప్పుడు మాటలు వినలేదు..
వాటిని నటించడం చేతకాదు
అప్పుడలా ఇప్పుడిలా మాటలు మార్చలేవు
ప్రపంచంలో పొగడ్తలు దానికి వినపడవు
ఇలా ఎన్నో నిజాలు దాగి వున్నాయి అందుకే
ప్రాణం ఉన్న మనుషుల్ని ప్రేమించకండి
అవి ఎప్పుడు ఎలాగైనా మనస్సు మార్చుకుంటాయి
చచ్చిపోయిన శవాలను ప్రేమించండి
అవి మనప్రేమను కలకాలం గుర్తుంచుకుంటాయి
ఎందుకంటే వాటిని మనస్సుండదు
చెప్పుడు మాటలు వినలేదు..
వాటిని నటించడం చేతకాదు
అప్పుడలా ఇప్పుడిలా మాటలు మార్చలేవు
ప్రపంచంలో పొగడ్తలు దానికి వినపడవు
ఇలా ఎన్నో నిజాలు దాగి వున్నాయి అందుకే
ప్రాణం ఉన్న మనుషుల్ని ప్రేమించకండి