Sunday, April 7, 2013

భావం భారం అయితే బరించలేనిదైతే

కదిలేది సాగరమైతే ..
రాసేది కవిత్వమే..
స్పందించే హ్రిదయమైతే..
ప్రక్రుతి అంతా సుందరమే..
నిలిచేవి నిజాలైతే..
వాటిని కొలిచేది ఊహలే..
తలిచేది మనస్సైతే ..
పలికేది భావమే..
భావం భారం అయితే బరించలేనిదైతే
భాదను పెంచే కన్నీటి కావ్యం అవుతుంది