మనస్సు పొరల్లో జ్ఞాపకాల అలలు..
ఎగసి పడి రకరకాల తీరాలను తాకాయి..
తీర తీరానికో తీపి గుర్తు..
ఈ జీవన సంద్రం లో
కడలి లో కరిగిపోయిన కలలెన్నో..
అయిన అలసి పోని అలలు కదులుతూనే ఉన్నయి..
కొన్ని ఎగిసి పడుతున్న అలల్లాంటి కలలు
కొన్ని కన్నీటీ మయం చేస్తున్న జ్ఞాపకాల వలలు
ఎగసి పడి రకరకాల తీరాలను తాకాయి..
తీర తీరానికో తీపి గుర్తు..
ఈ జీవన సంద్రం లో
కడలి లో కరిగిపోయిన కలలెన్నో..
అయిన అలసి పోని అలలు కదులుతూనే ఉన్నయి..
కొన్ని ఎగిసి పడుతున్న అలల్లాంటి కలలు
కొన్ని కన్నీటీ మయం చేస్తున్న జ్ఞాపకాల వలలు