ఎముందో ఏమో నీలోగాని
నీ పరిచయం..
అనేకనుభూతుల సంగమం..
సకల కళల సమూహం...
కవ్వించి కన్నెర్రజేసిన
నవ రసాలా సమ్మేలనం...
అడగకుండానే అందిన నాకు అద్భుత వరం....
ఆ ఆనందం కొన్ని రోజులు కొద్దిక్షనాలు మాత్రమే
ఊరించిన నిజంలాంటీ అబద్దం నీస్నేహం
కొద్దిగా ఆనందం ..అనంతమైన విషాదం
ఒకప్పుడు నీ మనస్సులో నేను మరి ఇప్పుడు ......?
మనసుల్ళో మనుషులు మారుతుంటారా...?
నీ పరిచయం..ఇలాంటి మనుషులు ఉంటారా అనేంతగా....?