నిజమే ఓ మనషిదగ్గర మనం మంచి వాళ్ళం అవ్వాలంటే
ఎదురివాళ్ళను తక్కువ చేసి మాట్లాడాలి నీవదే చేసావేమో
నీగురించిచెప్పేందుకు నన్ను అవమానించినట్టు మాట్లాడావా..?
వాడు చెబుతున్నాడు నిన్ను నేను గెలికాను అని
ఎవరితో అన్నాడో ఆయనతో కూడా అనిపిస్తా
శాడిష్టుగాడి దగ్గన నన్ను ఎందుకు అవమానిస్తున్నావు
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అదే వాడు అలుసుగా తీసుకుంటున్నాడు
నీవుకాదు అన్నప్పటినుంది దూరంగా మౌనంగానే ఉంటున్నాగా
అయినా అందరిన్ దగ్గర నన్ను ఎందుకు అవమానిస్తావు
ఒక మనిషిని ఇష్టపడితే ఇలా అవమాన పడాలా
నమ్మకం,ప్రేమ,,అన్ని మాటలు చెప్పావు
నిజాయితీ ఉందనుకున్నా
ఇలా నన్ను ఎందుకు అవమానిస్తున్నావో తెలీదు
నన్ను కాదనుకున్నావు...నీలైఫ్ నీఇష్టం
బట్ అందరిదగ్గరా నన్నెందుకు చిన్నతనంచేసి మాట్లాడుతున్నావు
వాడు కావాలని అందరి దగ్గర అంటుంటే .. నిన్ననలేక
నాకు నేను సమాదానం చెప్పుకోలేక
ఎంత భాదపడుతున్నానో తెల్సా
అయినా నా పిచ్చిగాని భాదపడాలనేగా నీవిలాచేసేది
అందరూ ఇలాగేనా..అప్పుడు ఎంత తియ్యగా మాటలు చెప్పావు
ఇప్పుడు.. ఎందుకిలా చేస్తున్నావు...
వాన్ని ఇంక వదలను ..అందరిదగ్గర నీవు నన్ను ఇలా
అంటున్నావని వాగుతున్నాడు.. మళ్ళీ
నీ దగ్గరికొచ్చి అమాయకంగా మాట్లాడుతున్నాడు
అది నమ్మి మళ్ళీ నన్ను ఏదో అంటున్నావు
అది మళ్ళీ మరొకల్లకు చెప్పి నాకు తెల్సేకా చేస్తున్నాడు
ప్లీజ్ ఇప్పటిదాకా అవమానించింది చాలు ప్రియా
ఇక తట్టుకునే శక్తిలేదు..ఎందుకలా నాగురించి వెటకారంగా మాట్లాడుతున్నావు
అదీ వాడిదగ్గర.. నీవు మంచి ఆనుకోవలంటే నన్ను అవమానించాలా
ఇద్దరూ ఎవరికి వాళ్ళు ఇలా అవమానిస్తున్నారు ఎందుకు
అందర్ని నమ్ముతావు..నన్ను తప్ప
నాకు తెల్సి ఇంతలా ఎవ్వర్ని అవమానించి ఉండవు కదా ప్రియా
నాన్ను ఎంత అవమానుస్తే నీకంత సంతోషమా ప్రియా