Wednesday, March 7, 2012
నమ్మకం లేని చోట స్వేచ్ఛ వుండదు
నమ్మకం లేని చోట స్వేచ్ఛ వుండదు.ఎందుకంటే ఎవ్వరైనా మనమీద నమ్మకం లేనిదే స్వేచ్ఛనివ్వరు కాబట్టి! స్వేచ్ఛ, నమ్మకం లేని చోట ప్రేమా వుండదు. ఎందుకంటే ప్రేమంటే నమ్మకం, స్వేచ్ఛే కాబట్టి! ప్రేమంటే నమ్మకం... నమ్మించటం కాదు...!!!
‹
›
Home
View web version