Wednesday, March 7, 2012

మాటల యుద్ధం లో నీతో గెలిచెంతంటి తెలివి నాకు లేక పోవచ్చు.

మాటల యుద్ధం లో నీతో గెలిచెంతంటి తెలివి నాకు లేక పోవచ్చు.

నీ మీద నాకున్న ప్రేమతో ధైర్యంగా చెబుతున్న.
"మన మనసుల యుద్ధంలో గెలుపెప్పుడు నాదే.
ఆ గెలుపు వెనకాల నిన్ను గెలిపిస్తున్నననే ఆనందం దాగుంది కాబట్టి."