. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, December 4, 2015

నీతో గడపిన క్షనాలన్నీ ఎమయ్యాయి..( Old Memory 2010)

నీతో గడపిన క్షనాలన్నీ ఎమయ్యాయి..
నీ తలపులతో గుండే నిండిపొయేది..
అసలు మధుర స్ర్ముతులకు చోటేది మిత్రమా..
నాకు అన్నీ నీఆలోచనలే నీకు మాత్రం....
ఎందుకులే అనుకోని భాద పడటంతప్ప..?
ఏంటిలా మనస్సు లో కలకలం...
నేను ఏది నేను చూడకూడదు అనుకున్నానో...
అదే చూడాల్సి రావడం నాకు నిద్దురను దూరం చేసిందీరోజు..
ఎర్రబడిన నీకళ్ళను చూశా...అప్పుడు ఉన్న కాంతు లేవి మిత్రమా...
అప్పుడు మనం కల్సిన ప్రతి క్షనం నాకు గుర్తుకువచ్చింది..
నీకు దగ్గరలో ఉన్న నేను ఎన్ని సార్లు పక్కన చూసుకున్నానో ..
పక్కన లేవు కొద్ది దూరంలో మరొకరి....?
దుఖం పొంగుకొచ్చింది...అయినా ఏంచేయగలను అంతకు మించి..
ఆ క్షనంలో గుండెల్లో కత్తి గట్టిగా దించి సర్రున ముక్కలు ముక్కలు కోసిన ఫీలింగ్
ఒకప్పుడు పరుగులేత్తే నాగుండె నీవుకనిపించినప్పుడు..ఆగిపోయిందా అనిపించింది...
నేను ఇంకా ఇలాంటి దృశ్యాలు చూసేందుకా ఇంకా బ్రతికి ఉంది..
వద్దు మరోసారి అలా నిన్ను చూడలేను..అని అప్పుడు మనసులో ఎన్ని సార్లు అనుకున్నానో..
ఏంచేయలేని స్థితిలో ఉన్నానేను ఉన్న అర్హతలన్నీ కోల్పోయాను...
నీవు ఎప్పటికీ నాకు లేవన్న చేదునిజాన్ని జీర్నించుకోలేక...
నిర్నయం తీసుకున్నా ఆరోజు ఎప్పుడు ఎంత తొందరగా వస్తుందాని ఎదురుచుస్తున్నా..అంతకంటే ఏమి చేయలేక