. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, October 4, 2013

మనసున్న అద్బుతమైన స్నేహాలు ఉన్నాయా..?

చిమ్మచీకట్లో దారితెలియక 
తిరుగుతున్న క్షనానా
దారిచూపే దేవతలాంటి 

స్నేహం కావాలి
సుడిగుండాల్లాంటి కారనాలు 

గుండెన్ను ఉక్కిరిబిక్కిరి 
చేస్తున్నప్పుడు
రక్షంచి దైర్యం చేప్పే 

మధురమైనస్నేహంకావాలి
ఒక్కోసారి మనిషిగా 

ఓడీపోయినప్పుడు
చల్లని మనస్సుతో 

ఊరడించేస్నేహం కావాలి
మౌన సరస్సులో 

సుడులు తిరిగినపుడు
కొంతమంది చేసిన 

ద్రోహానికి దారితెలియక
దప్పికగొన్నప్పుడు 

నేనున్నా అంటూ 
ఓదార్చే స్నేహం కావాలి
అహ్లాదం పంచేందుకు 

ఒక ఆత్మీయ స్వరం కావాలి.
సమస్యల కత్తుల 

వంతెనపై దిక్కుతోచక
నిలుచున్నప్పుడు
నేనున్నానని 

వెన్నుతట్టె ఒక నేస్తం కావాలి.
బ్రతుకుపోరాటంలో 

అలసినప్పుడు అలసి ఆగినపుడు
ఆదరించి అక్కున చేర్చుకునే
అందమైన అద్బుతమైన 

స్నేహం కావాలి
గతం నీకోసం దాచిన 

మధుర స్వప్నం కావాలి.
జీవితపు అంచుల్లో 

నువ్వు ఒంటరివై 
నిలుచున్నప్పుడు
నిన్ను వెంటాడేందుకు 

ఓ జ్ఞాపకం కావాలి.
ఈ నేర ప్రపంచంలో తియ్యటి
మనసున్న అద్బుతమైన స్నేహాలు ఉన్నాయా..?