Saturday, May 4, 2013

ఇలాంటి స్నేహాలు లేవు అన్నీ బ్రమలే ...స్నేహాలని నమ్మకండీ

స్నేహమా"విస్తరించిన వెల కట్టలేని వెన్నెల "స్నేహం"

మలినం లేని మృదువైన మౌనం "స్నేహం"

బంధుత్వం అవసరం లేని బలమైన బంధం "స్నేహం"

మమతలతో మైమరపించే మహా మాయ "స్నేహం"

ఆప్యాయతలతో అలరించే అనుబందం "స్నేహం"

వివరణలు అడగని విలువైన వాస్తవం "స్నేహం"

నిరూపణలు కోరని స్వచమైన నిజం "స్నేహం"

సరిగమలు అక్కర లేని వినసొంపైన సంగీతం "స్నేహం"

ప్రేమానురాగాలకు నిజమైన ప్రతిరూపం "స్నేహం "

కరుణ ,సహృదయతలకు కావ్య రూపం "స్నేహం"

కొందరికే సొంతం ఈ అపురూప వరం ఈ స్నేహం ...


( నమ్మించి మాయచేసేవే స్నేహాలే  ప్లీజ్ నమ్మకండి
స్నేహాలన్నీ బ్రమలే .. ఇలాంటి స్నేహాల్లొ నిజాయితీ లేదు
టైంపాస్ కోసం మాత్రం మే స్నేహం అంటూ నటిస్తారు
నీవు కాకపోతే మరొకరు దేశం గొడ్డుపోయిందా అని అనుకుంటున్నావు కదా..విలువలు లేని స్నేహాలు..అవసరం అయితే ఆ కొత్తోడి దగ్గర అవమానిస్తారు వెటకారంగా మాట్లాడుతారు  వాడితో అవమానించేట్టు మాట్లాడిస్తారు కదా..ఇదా స్నేహం అంటే .. )