కనురెప్పలారా మూత పడనీయండి
కలలో నైనా నా చెలిని చూడనివ్వండి
ఈ నిషిరాత్ర గడచిపోయి ...
రేపడి పొద్దును చూస్తానో లేదో
రేపు మళ్ళీ ఉదయాన నా చెలిని చూస్తానో లేదో
ఆ నవ్వుల గలగలలు వెన్నెల మధురిమలు
నా గుండెల నిండా నింపుకుని ఓ చిన్న కలని
మనసారా నేను ఆహ్వానిస్తా
అది గతమైనా ప్రస్తుతం నీవు దూరమైనా
నా కళ్ళకు కలలే జీవితం వాస్తవం దూరమై
మనసు వికలమై నీకోసం రోదిస్తున్నా ప్రియా
కలలో నైనా నా చెలిని చూడనివ్వండి
ఈ నిషిరాత్ర గడచిపోయి ...
రేపడి పొద్దును చూస్తానో లేదో
రేపు మళ్ళీ ఉదయాన నా చెలిని చూస్తానో లేదో
ఆ నవ్వుల గలగలలు వెన్నెల మధురిమలు
నా గుండెల నిండా నింపుకుని ఓ చిన్న కలని
మనసారా నేను ఆహ్వానిస్తా
అది గతమైనా ప్రస్తుతం నీవు దూరమైనా
నా కళ్ళకు కలలే జీవితం వాస్తవం దూరమై
మనసు వికలమై నీకోసం రోదిస్తున్నా ప్రియా