Friday, May 3, 2013

చిలకమ్మా.......

అందాల చిలకమ్మా.......
చిగురాకుల మొలకమ్మ...
చిన్న మాట అంటే చిన్నబోయే బొమ్మ.....

చిరుగాలితకిన కందిపోయే బొమ్మ....
వోరకంటితో గుండెనే దోచుకుపోయేనమ్మ....
ఆ గుమ్మ నా జీవితానికే ఇచ్చెను మరో జన్మ....!