Tuesday, April 16, 2013

నీవులేని నా కల సైత౦ ఊహి౦చలేను ప్రియా

నీవులేని నా కల సైత౦ ఊహి౦చలేను
నీ నీడగా మారిన నా మనసుతోపాటూ
నేనూ వెలుతున్నాను ప్రియా
నిను చూడాలని... నీ దరి చేరాలని
ఇవన్నీ తీరన కోరికలని
ఆరని ఆత్మీయ భావనలేనని అందుకే
ఈ లోకానికి చివరి వీడ్కోలు పలుకుతూ...
నీవంటూ వెతికిన నేనంటూ కనిపించని లోకాలకు ప్రియా