. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, April 11, 2013

మెరుపు తుమ్మెద చటుక్కున...చిలిపి పువ్వుని గిల్లిపోయింది

పూలలోని చిలిపి పువ్వొకటి
వలపు స్నానానికి సిద్ధమైంది
వలపు తీగెలన్నీ
ఆ ఆవ్ ఆవ్ అంటున్నా
వో హొ వో నో నో అంది చిలిపి పువ్వు
వలపు తీరానికి కోపమొచ్చి
పూలతీగెను మరుపు మడి లోపలికి తోసింది
మరుపు మడి సిగ్గుపడ్తోంది మరుల కలలతో
మెరుపు తుమ్మెద చటుక్కున
చిలిపి పువ్వుని గిల్లిపోయింది
చిలిపి పువ్వు సిగ్గుతో బెదిరిపోయింది
.... జాబిల్లి ...!!