Thursday, March 14, 2013
ఏంటి ఇంతగా గుచ్చుకుంటున్నాయి Priyaaa
ఏంటి ఈ ముళ్ళు
నా మదినిండానిండా
కలలో కన్నీరై
కంటినుడి కారిన
కన్నీటి జ్ఞాపకలేనా ?
ఏంటి ఇంతగా గుచ్చుకుంటున్నాయి
నన్నుఇంత భాదపెడుతున్నాయి
నీవిచ్చినవేగా ప్రియా
మనసును మాయచేసి
మదిని గాయం చేసి
నీవదిలిన జ్ఞాపకాలే ఇవి?
‹
›
Home
View web version