Sunday, March 17, 2013

నీవు నమ్మే వాళ్ళలో నయవంచకులున్నారు జాగ్రత్త మనసా

అమ్మాయిలూ జాగ్రత్త! అమాయకంగా ప్రేమలంటూ ఇలా బలి అవ్వకండి !!!
గొర్రే ఎప్పుడూ కసాయి వాన్నే నమ్ముతుంది అనటానికి నిదర్శనం..పైపై న చెప్పేమాటలు..బురిడీ కబుర్లే కావాలి అమ్మాయిలకు వీళ్ళకు నిజాయి తీ గల ప్రేమను ఒప్పుకోరు.వాళ్ళెదురుగా నటించాలి ఒక్కోసారి కుక్క బుద్దులు చూపించి  నప్పుడైనా అర్దం చేసుకోరు నిండా మునిగాక అప్పుడు అర్దం అవుతుంది ఎవడు ఏటువంటీ వాళ్ళో