Monday, March 25, 2013

ఇక సెలవు మిత్రమా..?



.. ప్రతి పరాజయం విజయానికి నాంది

..ప్రతి చిరునవ్వు దుక్కానికి నాంది

..ప్రతి వెలుగు చీకటి

..ప్రతి కలయిక ఎడబాటుకి

నాంది పలుకుతాయి

నిజాంగా మన ఎడబాటు నీకు సంతోషాన్ని కలిగిస్తుంది అంటే.... 

అంతకంటే నేనుకోరుకునేది ఏమిలేదు మిత్రమా..

ఇక సెలవు మిత్రమా ..